Guava Leaves Tea : జామ ఆకుల‌తో చేసిన టీని రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగుతారు..

Guava Leaves Tea : జామకాయలే కాదు.. జామ ఆకులతో కూడా చాలా పోషకాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. శరీరానికి కావలసిన పోషకాలు అందాలంటే రోజూ ఉదయం జామ ఆకుల టీ తాగాలని వెల్లడిస్తున్నారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. మీరు జామ టీ అసలు వదిలిపెట్టరు అంటున్నారు నిపుణులు. పుష్కలమైన పోషకాహార ఘని కారణంగా జామకాయను సూపర్ ఫ్రూట్‌గా అభివర్ణించారు. జామలో 80% నీటిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, అధిక … Read more