Soul Weight : మనిషి ఆత్మ బరువు ఎంత ఉంటుందో తెలుసా.. ఆశ్చర్యపోతారు..!
Soul Weight : ప్రతి మనిషిలో అత్మ ఉంటుంది, అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై, పరమాత్మలో లీనం అవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా ? నిజంగానే ఆత్మ ఉంటుందా ? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీనితో విభేదించినప్పటికీ…