Prawns Masala Curry : మసాలా రొయ్యల కూర.. తయారీ ఇలా..!
Prawns Masala Curry : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక రకాల నాన్ వెజ్ వంటకాలను తింటుంటారు. చికెన్, మటన్, చేపలతోపాటు రొయ్యలను కూడా తింటారు. రొయ్యలతో వేపుడు, బిర్యానీ చేస్తారు. కానీ రొయ్యలతో ఎంతో ఘాటైన మసాలా కూరను కూడా చేయవచ్చు. ఇది అన్నం లేదా చపాతీలు.. ఎందులోకి అయినా సరే రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. మసాలా రొయ్యల కూరను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా రొయ్యల…