Eating Spicy Food : కారం తిన్నాక నోరు మండితే.. వెంటనే చక్కెర తినేస్తాం.. ఇలా చేయడం మంచిదేనా..?
Eating Spicy Food : జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్రపంచంలోని వ్యక్తులందరూ భిన్నమైన రుచులను కలిగి ఉంటారు. ఆ రుచులంటేనే వారు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రధానంగా జనాలు ఎక్కువగా ఇష్టపడే రుచుల్లో చెప్పుకోదగినవి రెండు. అవి తీపి, కారం. చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి. అయితే తీపి సంగతి పక్కన పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. కానీ కారంను ఇష్టంగా తినే వారు అంతగా మంటను ఫీల్…