Soft Chapati Recipe : చపాతీలు మెత్తగా పొరలు పొరలుగా రావాలంటే.. ఇలా చేయండి..!
Soft Chapati Recipe : చాలామంది, ఈ మధ్యకాలంలో అన్నం మానేసి చపాతీలను తింటున్నారు. కొంతమంది, బ్రేక్ ఫాస్ట్ కింద చపాతీలని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే. చపాతీలు చేయాలంటే కొంచెం కొన్ని టెక్నిక్స్ ని పాటించాలి. చపాతీలను ఎలా పడితే అలా చేశారంటే, అప్పడాల కింద వచ్చేస్తూ ఉంటాయి. తినడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించరు. చపాతీలు పొరలు పొరలుగా, మెత్తగా రావాలంటే, ఇలా చేయండి. ఇలా చేశారంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ చపాతీలను ఇష్టంగా తింటారు,…