Chiranjeevi : రెండేళ్ల పాటు ఒకే చొక్కాను ఉతక్కుండా ధరించిన చిరు.. ఇంతకీ మెగాస్టార్ ఎందుకలా చేశారు..?
Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను తనదైన నటన, డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా కెరీర్…