శనివారం ఇంట్లో బూజు దులిపి.. లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే ?
సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన…