బ‌రువు పెర‌గ‌కుండా బీర్‌ను ఎలా సేవించాలో తెలుసా..?

చాలా మంది బీర్ ప్రియులు ఉంటారు. హార్డ్ మ‌ద్యం సేవించేవారు కూడా ఉంటారు కానీ ఏ సీజ‌న్ అయినా స‌రే కొంద‌రు బీర్‌ను అదే ప‌నిగా సేవిస్తుంటారు. అయితే బీర్ తాగితే సాధారణంగానే మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు ఎక్కువ‌గా చేరుతాయి. దీంతో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. పొట్ట పెరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు టిప్స్‌ను పాటిస్తే మీరు బీర్ తాగినా కూడా బ‌రువు పెర‌గ‌రు. ఇక ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ తాగేట‌ప్పుడు … Read more

పబ్లిగ్గా అంద‌రి ముందు బ్రా ధ‌రించి రీల్స్ చేద్దామ‌నుకుంటే.. రివ‌ర్స్ అయింది.. వైర‌ల్ వీడియో..!

ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో కొంద‌రు అందులో పాపుల‌ర్ అయ్యేందుకు లేదా కొంద‌రు అందులో డ‌బ్బులు సంపాదించేందుకు చేయ‌కూడ‌ని వీడియోలు చేస్తున్నారు. కొంద‌రు కొండ అంచున‌, జ‌ల‌పాతాల అంచున రీల్స్ చేస్తూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే కొంద‌రు మాత్రం ప‌బ్లిగ్గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నారు అనే కామ‌న్ సెన్స్ లేకుండా, చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తూ వాటిని రీల్స్ లా మార్చి సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు ఇదంతా అని అడిగితే … Read more

Reincarnation : మ‌నుషులు ఈ జ‌న్మ‌లో చేసే పాపాల‌కు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఏ జీవులుగా పుడ‌తారో తెలుసా..?

Reincarnation : మీకు పున‌ర్జ‌న్మ‌ల‌పై న‌మ్మ‌కం ఉందా..? సాధార‌ణంగానైతే చాలా త‌క్కువ మందే దీన్ని నమ్ముతారు, ఎవరూ పున‌ర్జ‌న్మ‌ల గురించి న‌మ్మ‌రు. అయితే పున‌ర్జ‌న్మ‌ల‌ను క‌థాంశాలుగా చేసుకుని అనేక సినిమాలు వ‌చ్చాయి. చాలా మంది ర‌చ‌యితలు న‌వ‌ల‌లు, క‌థ‌లు కూడా రాశారు. ఈ క్ర‌మంలో ఏ సినిమాను తీసుకున్నా, క‌థ‌లో, న‌వ‌ల‌లో చ‌దివినా వాటిలో ఏం చెబుతారంటే చ‌నిపోయిన మ‌నిషి మళ్లీ మ‌నిషిగా జ‌న్మిస్తాడ‌ని అంటారు. అచ్చం అవే పోలిక‌ల‌తో మ‌ళ్లీ జ‌న్మిస్తార‌ని వాటిలో పేర్కొంటారు. కానీ … Read more

Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు పొట్టును సుల‌భంగా ఎలా తీయ‌వ‌చ్చో తెలుసా..?

Boiled Eggs : మ‌న‌లో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్‌, క‌ర్రీ.. ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మ‌న శ‌రీరానికి వాటి నుంచి సంపూర్ణ పోష‌కాలు అందాలంటే మాత్రం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తినాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి పొట్టు తీయ‌డంలోనే … Read more

Bad Dreams : చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా..? వాటి సంకేతం ఏంటి..?

Bad Dreams : కలలు కనడం మానవసహజం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలొస్తాయి. కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు చెబుతుంటారు. మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి. చెడు కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి. చనిపోయిన వారు కలలో వస్తే అర్థం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారి చావును … Read more

Venu Thottempudi : హీరో వేణు భార్య ఏం చేస్తుంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా..?

Venu Thottempudi : చిరునవ్వుతో, స్వయంవరం, హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు వేణు. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాల్లోను నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ వస్తుందని … Read more

Chiranjeevi : చిరంజీవి సినిమా చూసి అమితాబ్‌కి నోట మాట రాలేద‌ట‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. ఆయ‌న చిత్రాలు బాక్సాఫీస్‌ని ఎంత‌గా షేక్ చేశాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి న‌టించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే చిరు న‌టించిన చిత్రాల‌లో స్టేట్ రౌడీ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫ‌స్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ త‌ర్వాత పాజిటివ్ టాక్ తో దూస‌కుపోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది.ఈ చిత్రంలో రాధా, … Read more

రైలు టాయిలెట్ నుంచి వింత శ‌బ్దాలు.. డోర్ తెరిచి చూసి షాకైన పోలీసులు..

గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హిస్తున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) పోలీసుల‌కు ఒక వింత అనుభ‌వం ఎదురైంది. వారు తాజాగా స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేర‌బోతున్న ఓ ట్రెయిన్‌లో త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ఓ బోగీలో వింత శ‌బ్దాలు రావ‌డం మొద‌లైంది. దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు. అయితే శ‌బ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి వ‌స్తున్న‌ట్లు గ‌మ‌నించి టాయిలెట్ వ‌ద్ద‌కు వెళ్లారు. అందులో నుంచి శ‌బ్దాలు వ‌స్తుండ‌డాన్ని గ‌మ‌నించిన వారు ఒక్కసారిగా షాక‌య్యారు. దీంతో టాయిలెట్ … Read more

Lakshmi Devi : విష్ణువును ల‌క్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా..?

Lakshmi Devi : అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు స‌ముద్ర మ‌థ‌నం చేస్తారు తెలుసు క‌దా. ఆదిశేషువును తాడుగా చేసుకుని మంద‌ర ప‌ర్వ‌తాన్ని క‌వ్వంగా మార్చి, ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. దీంతో దాని నుంచి అనేక వ‌స్తువులు ఉద్భ‌విస్తాయి. అందులో నుంచి వ‌చ్చే విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకుంటాడు. అనంత‌రం కామ‌ధేనువు, ఐరావ‌తం, ఉచ్ఛైశ్ర‌వం, క‌ల్ప‌వృక్షం, అప్సర‌స‌లు, చంద్రుడు వంటి వారు క్షీర‌సాగ‌ర మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తారు. చివ‌రిగా … Read more

Anna Danam : అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.. ఎందుకో తెలుసా..?

Anna Danam : చాలామంది పుణ్యం కలగాలని, మంచి జరగాలని అనేక రకాల దానాలని చేస్తూ ఉంటారు. అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే కూడా అన్నదానం ఎంతో గొప్పది. ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం కనబడుతుంది. అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా గొప్పదని అంటారు. మరి … Read more