Uday Kiran : ఉదయ్ కిరణ్, తరుణ్ కలసి చేయాల్సిన సినిమా.. మంచి కాంబినేషన్ మిస్ అయింది..!
Uday Kiran : అప్పట్లో లవర్ బాయ్ ఎవరు అని అడిగితే మనకు రెండు పేర్లు మాత్రం ఠక్కున గుర్తుకు వచ్చేవి. ఒకటి ఉదయ్ కిరణ్, రెండు తరుణ్. ఈ ఇద్దరూ అప్పట్లో తెగ ఊపు ఊపారు. వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. వరుసగా లవ్ కథాంశంతో సినిమాలను తీసి హిట్ కొట్టారు. దీంతో వీరికి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అయితే తరువాత ఈ ఇద్దరికీ సినిమా అవకాశాలు తగ్గాయి. కానీ ఉదయ్ కిరణ్ … Read more









