ఆలయంలో శఠగోపం పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా?

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు మన తలపై శఠగోపం పెట్టడం చూస్తుంటాము. అయితే శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటి? ఎందుకు భక్తుల తలపై మాత్రమే శఠగోపం పెడతారు అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆలయానికి వెళ్ళిన భక్తులకు శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటో, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్వామివారి … Read more