Vishwnath : విశ్వనాథ్ ఖాకీ దుస్తులు ధరిచడం వెనక ఉన్న అసలు కారణం ఏంటంటే..!
Vishwnath : తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర సీమకి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలుఅందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన తీసిన ప్రతి ఒక్క … Read more









