Counting Money : డ‌బ్బును లెక్కించేట‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయొద్దు.. లేదంటే డ‌బ్బు లేకుండా పోతుంది..!

Counting Money : మన దగ్గర ఉండే డబ్బుని మనం ఒక్కొక్క సారి లెక్కపెడుతూ ఉంటాము. డబ్బు అంటే లక్ష్మీదేవి. డబ్బులలో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలూ కూడా లక్ష్మీ దేవి ఉన్న ఇంట్లో ఉండవు. ఎక్కువ మంది డబ్బుల్ని లెక్కపెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ దేవికి ఆగ్రహం కలగకుండా ఉంటుంది. ఒకవేళ కనుక లక్ష్మీదేవికి కనుక ఆగ్రహం వచ్చిందంటే, ఒక్క … Read more

Pista Boiled In Milk : పాల‌లో వీటిని వేసి మ‌రిగించి తాగండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

Pista Boiled In Milk : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పిస్తా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ప్రతిరోజూ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా మొదలైన డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. పిస్తాతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. డయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్లకి పిస్తా ఎంతో చక్కగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. … Read more

Pasupu Kumkuma : మ‌నం మ‌రిచిపోతున్న కొన్ని స‌నాత‌న సంప్ర‌దాయాలు ఇవే.. వీటిని మ‌రిచిపోకుండా పాటించండి..!

Pasupu Kumkuma : ఈరోజుల్లో సాంప్రదాయాలు మారిపోతున్నాయి. పూర్వికులు పాటించే పద్ధతుల్ని చాలా మంది పాటించడం మానేశారు. మనం మర్చిపోతున్న, కొన్ని సనాతన సంప్రదాయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మంగళవారం నాడు పుట్టింటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళకూడదు. ఒంటి కాలు మీద ఎప్పుడూ నిలబడకూడదు. సోమవారం నాడు తలకి అస్సలు నూనె రాసుకోకూడదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టింటికి పంపకూడదు. మధ్యాహ్నం కూడా తులసి ఆకులని కోయకూడదు. సూర్యాస్తమయం అయ్యాక ఇల్లు తుడవకూడదు. తల దువ్వుకోకూడదు. … Read more

Fruits : ఈ 6 పండ్ల‌ను తొక్క తీయ‌కుండానే తినాల‌ట.. ఎందుకో తెలుసా..?

Fruits : త‌ర‌చూ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఒక్కో ర‌క‌మైన పండును తిన‌డం వ‌ల్ల అనేక విధాలైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క‌పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం మ‌నం తొక్క తీయ‌కుండానే తినాల‌ట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయిలో లాభాలు క‌లుగుతాయ‌ట‌. … Read more

Lakshmi Devi : శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

Lakshmi Devi : శుక్రవారం నాడు మనం ఇలా చేయడం వలన, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటారు. శుక్రవారం నాడు ఇలా చేసారంటే, కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మరి శుక్రవారం నాడు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం. శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకున్నట్లైతే, లక్ష్మీ దేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. … Read more

కోడిగుడ్డును తిన్న వెంట‌నే పాల‌ను తాగ‌వ‌చ్చా..?

చాలామంది రోజూ ఉడకబెట్టిన గుడ్లు ని తింటూ ఉంటారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే, పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. అయితే, పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదని చాలామంది అంటూ ఉంటారు. పైగా, ఇలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు. మరి పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదా..? తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే … Read more

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న మెగా హీరోను గుర్తు ప‌ట్టారా.. స్టార్ హీరో..!

Viral Photo : పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం అని చెప్పవచ్చు. ఈ మధ్య సినిమాల కన్నా రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాక సమాజ సమస్యలు, తన అభిప్రాయం, ప్రజల అవసరాల కోసం డిమాండ్ చేస్తూ ఇలా పలు అంశాలకే పూర్తి … Read more

Bathing : స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి.. ఎందుకంటే..?

Bathing : స్నానం చేయ‌డ‌మనేది మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌రం. దీంతో శ‌రీర‌మంతా శుభ్ర‌మ‌వుతుంది. అనేక ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు నాశ‌న‌మ‌వుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు రోజుకు రెండు సార్లు స్నానం చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు. అది వీలు కాక‌పోతే క‌నీసం ఒక్క‌సారైనా శుభ్రంగా ఒళ్లంతా తోముకుని మ‌రీ స్నానం చేయాల‌ని వారు సూచిస్తున్నారు. అయితే చాలా మంది స్నానం స‌రైన ప‌ద్ధ‌తిలో చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో స్నానం ఎలా చేయాలో, స్నానం విష‌యంలో … Read more

Sunday Mistakes : ఆదివారం నాడు ఎట్టిపరిస్థితుల్లో.. ఈ తప్పులని చేయకండి..!

Sunday Mistakes : హిందూ మతంలో పలు నియమాలు ఉంటాయి. వాటిని మనం పాటిస్తూ ఉంటాము. పూర్వీకులు పాటించడం, ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టే మనం కూడా చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదివారం కొన్ని పనులను అస్సలు చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆదివారంనాడు ఈ పనులని అసలు చేయకూడదు. చాలా మంది ఆదివారం ఖాళీగా ఉంటామని, సెలవు అని ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ, … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ గుండె చాలా బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లే.. జాగ్ర‌త్త ప‌డండి..

Heart Attack : పిడికెడంత గుండె మన శరీరాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తూ నిరంతరం అలుపు ఎరుగని యోధుడిలా పని చేస్తూనే ఉంటుంది. కానీ కొందరు అనారోగ్యకరమైన జీవనశైలితో, చెడు వ్యసనాలతో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలతో తమ చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ముఖ్యమైన భాగాలలో ఒకటి. నేటి కాలంలో గుండె … Read more