Nagarjuna : హలో బ్రదర్ మూవీలో నాగార్జునకు డూప్‌గా నటించిన హీరో ఎవరో తెలుసా ?
Nagarjuna : యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా.. సౌందర్య, రమ్యకృష్ణలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు. వీరిద్దరూ కలిసి సంగీతం అందించిన చివరి మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కథా బలం ఉన్న సినిమా … Read more









