Dhruva Movie : ధృవ సినిమాలో చూపించిన 8.. అష్ట దిగ్బంధనం.. అంటే ఏమిటో తెలుసా..?
Dhruva Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, దర్శకుడు సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన ధృవ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చరణ్‌కు జోడీగా రకుల్ నటించింది. అలాగే మరో ముఖ్య పాత్రలో అరవింద్ స్వామి యాక్టింగ్‌ను అదరగొట్టేశారు. ఈ మూవీ 9 డిసెంబర్ 2016వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ టైటిల్‌లో ధ అనే అక్షరం మీద 8 అనే … Read more









