వామ్మో.. సినీ నటుడు వేణుకు ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉందా..? ఆశ్చర్యపోతారు..!
తెలుగు చిత్రపరిశ్రమలో వైవిధ్యభరితమైన సినిమాల ద్వారా గుర్తింపు పొందిన నటుడు తొట్టెంపూడి వేణు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినప్పటికి సినిమాల మీద ప్రేమతో కూడిన ఆసక్తి తోడై సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించరనే నమ్మకాన్ని వేణు తన చిత్రాల ద్వారా ఆ నమ్మకాన్ని కల్గించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా సైతం కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వేణు అలియాస్ తొట్టెపూడి వేణుగోపాల్ రావు … Read more









