కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయో తెలుసా ?
ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు 15 జాతులు మాత్రమే మిగిలాయి. వీటికి ఇవే తినాలన్న నియం ఏమీ ఉండదు. ఎప్పుడు ఏది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు.. ఏవైనా సరే.. తింటాయి. ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు జత కట్టవు. ఒక్కసారి జత కట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే మరో…