Ghee Purity : మీరు వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదేనా.. కల్తీ అయినదా.. ఇలా సులభంగా గుర్తించండి..!
Ghee Purity : మనము రెగ్యులర్ గా, నెయ్యిని వాడుతూ ఉంటాము. వంటల్లో నెయ్యిని వేసుకుంటూ ఉంటాము. అలానే, ఏమైనా స్వీట్లు వంటివి తయారు చేయడానికి కూడా, నెయ్యిని ఎక్కువగా వాడుతుంటాము. మార్కెట్లో నెయ్యికి డిమాండ్ బాగానే ఉంది. రకరకాల కంపెనీల నెయ్యి మార్కెట్ లో మనకు దొరుకుతూ ఉంటుంది. కానీ, కొన్ని కొన్ని కంపెనీలు నెయ్యి స్వచ్ఛమైనవి కావు. ఈ మధ్యకాలంలో ఆహారం విషయంలో, రకరకాలుగా కల్తీ చేసి మోసం చేస్తున్నారు. మనం ఉపయోగించిన నెయ్యి…