పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. ఏమి చేస్తున్నారంటే ?

రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఒక‌ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో బాలయ్య.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ … Read more

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా..?

పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చినా.. ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అతనిపై ఎలాంటి రాజకీయ … Read more