గరుడను ఆదివారం పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వారంలో ఒకరోజు ఒక్కో దేవుడికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమం సోమవారం శివుడు, మంగళవారం అమ్మవారు, బుధవారం వినాయకుడు ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేకమైన. అదేవిధంగా శనివారం గరుడ దేవుడికి కూడా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. పక్షులలో రారాజుగా ఉంటూ, విష్ణు దేవుడికి వాహనమైన ఈ గరుడను ముఖ్యంగా శనివారం రోజు పూజిస్తారు. ఈ విధంగా గరుడని పూజించడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని భావిస్తారు. శనివారం … Read more