ఆధ్యాత్మికం

ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా&period;&period;&quest; ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి&period; అవన్నీ దీవుల్లో ఉంటాయి&period; ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి&period; అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రమని పిలుస్తారు&period; ఇంతకీ అసలు విషయం ఏమిటంటే&period;&period; ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది&period; ఇది చాలా ఏళ్ల కిందటి నాటిదని చెబుతారు&period; ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే&period;&period; బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు&period; ఇది హిందూ దేవాలయం&period; ఇక్కడ సముద్రం&comma; భూమి రెండూ కలసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు&period; ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి&period; ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి&period; అల వెళ్లగానే ఆ మెట్లు మనకు కనిపిస్తాయి&period; ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది&period; లేదంటే అల వచ్చినప్పుడు మెట్లపైనే ఉంటే ఆ అలతోపాటే సముద్రంలోకి వెళ్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు&period; దీంతో ఇక్కడికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు&period; కాగా ఈ ఆలయం కింది భాగంలో అత్యంత పురాతన వస్తువులు ఎంతో విలువైనవి ఉన్నాయట&period; కానీ వాటికి కంటికి కనిపించని విష సర్పాలు కాపలాగా ఉంటాయట&period; ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయని ఇక్కడి స్థానికులు చెబుతారు&period; ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషమేమిటంటే&period;&period; ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది&period; పెద్ద బండను ఆలయంగా చెక్కారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84370 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bali-temple&period;jpg" alt&equals;"bali temple interesting facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి&period; ఇక ఉదయం&comma; సాయంత్రం వేళ్లలో సూర్యోదయం&comma; సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మండి&period; అంతటి సుందరంగా ఈ ఆలయ పరిసరాలు దర్శనమిస్తాయి&period; అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందట&period; ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి&period;&period; రక్షణ చర్యలకు ఆ మాత్రం ఎక్కువ డబ్బును పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు లెండి&period; ఏది ఏమైనా ఈ ఆలయ విశిష్టతలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts