ఆధ్యాత్మికం

శిల్ప కళా నైపుణ్యానికి ప్ర‌తీక ఈ ఆల‌యం.. క‌చ్చితంగా చూడాల్సిన ప్ర‌దేశం..

<p style&equals;"text-align&colon; justify&semi;">కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ జిల్లా బేలూరు పట్టణంలో వుంది&period; బేలూర్‌ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం&period; అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్‌ జిల్లాలో బెంగుళూర్‌ నుండి కేవలం 220 కి&period; మీ&period; దూరంలో ఉంది&period; ఇది యగాచి నది ఒడ్డున కలదు &comma; దీని ప్రాచీనమైన&comma; విశిష్టమైన దేవాలయం&period; బేలూర్‌ విశిష్టమైనది బేలూర్‌ హోయసల రాజధానిగా ఉంది&period; ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబేడ్‌ కూడా హోయసల రాజధానిగా ఉండేది ఇది పురాతన నగరం&period; ఈ నగరాలు హోయసల నిర్మాణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది&period; అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం&period; దీన్ని మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు&period; ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది&period; ఈ ఆలయంలో యవ్వనంలో ఉన్న మహిళల చిత్రాలు&comma; సువర్ణ చిత్రాలు ఆకర్షిస్తుంటాయి&period; దీంతోపాటు పురాణాల్లోని అనేక గాథలను&comma; ఉపనిషత్తులను&comma; ఏనుగులు&comma; రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును&period; వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు&comma; ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి&period; అందులో ముఖ్యంగా దర్పణ సుందరి&comma; భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79876 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;belur-chennakeshava-temple&period;jpg" alt&equals;"belur chennakeshava temple important facts to know about it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయం అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం&comma; లక్ష్మీ దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడం కూడా ఉన్నాయి&period; బేలూర్‌ గ్రావిటీ పిల్లర్‌ ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది&period; మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి&period; దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు&period; మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది&period; హోయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts