ఆధ్యాత్మికం

గర్భిణీ స్త్రీలు ఆలయానికి వెళ్ళవచ్చా.. లేదా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పూజలు వ్రతాలు అంటూ మహిళలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు&period; అయితే మహిళలు గర్భం దాల్చితే పూజలు చేయకూడదని&comma; కొన్ని ముఖ్యమైన పనులు కూడా కుటుంబ సభ్యులు చేయకూడదని&comma; గర్భం దాల్చిన మహిళ గుడికి వెళ్లకూడదని మన పెద్దవారు చెబుతుంటారు&period; అయితే నిజంగానే గర్భిణి స్త్రీలు ఆలయానికి వెళ్ళకూడదా&period;&period; వెళ్తే ఏం జరుగుతుంది&quest; అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రం ప్రకారం ఇంట్లో మహిళ గర్భం దాల్చితే ఇంటిలోని కుటుంబ సభ్యుల ప్రభావం గర్భంలో పెరుగుతున్న బిడ్డ పై పడుతుంది&period; కనుక ఒక స్త్రీ గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు&comma; భవన నిర్మాణాలను చేపట్టకూడదని శాస్త్రం చెబుతోంది&period;మరి గర్భందాల్చిన స్త్రీలు పూజ చేయవచ్చా అనే విషయానికి వస్తే అందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64775 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;temple-1&period;jpg" alt&equals;"can pregnant women go to temple or what " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భందాల్చిన స్త్రీలు పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదని కొందరు చెబుతుంటారు&period; అయితే ఇది ఆధ్యాత్మికంగాను ఆరోగ్య పరంగాను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను చెబుతున్నారు&period; కడుపుతో ఉన్న మహిళ పూజలో ఎక్కువసేపు కూర్చోవాలి&comma; ఉపవాసాలు పూజలు చేయాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది&period; ఈ క్రమంలోనే కడుపులో బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది కనుక ఈ పూజలు చేయకూడదు ఉపవాసాలు ఉండకూడదని చెబుతారు&period; ఇక గుడికి కూడా వెళ్లకూడదని చెబుతారు&period; అప్పట్లో గుడులు చాలా ఎత్తులో ఉండేవి&period;అంత పైకి గర్భందాల్చిన స్త్రీ ఎక్కాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది కనుక గర్భవతులు గుడికి రాకూడదన్న నియమం పెట్టారు&period; అప్పటినుంచి గర్భంతో ఉన్న మహిళ ఆలయానికి వెళ్లకూడదని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts