ఆధ్యాత్మికం

ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..

వాస్తు ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు వుండవు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఏ ఇబ్బంది వున్నా కూడా తొలగి పోతుంది. అయితే చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఆర్ధిక సమస్య కూడా ఒకటి. అలానే ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు పండితులు మనతో చెప్పిన‌ కొన్ని ముఖ్యమైన విషయాలని చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మనకి బాగా ఉపయోగపడుతుంది. పసుపుని మనం ఈ విధంగా ఉపయోగిస్తే సమస్యలు ఏమి ఉండవు. పసుపుతో మనం గోడ దగ్గర గీత గీస్తే దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పసుపు ఉండలు కింద చేసి విష్ణుమూర్తి కి పెడితే గురుదోషం పోతుంది.

do like this with turmeric to get rid of all problems

అలానే బుధవారం నాడు పసుపుతో బొట్టు పెట్టుకుంటే చాలా మంచి కలుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పసుపు మొక్కల్ని ఉంచితే మంచిది ఇలా ఉంచడం వలన ఆనందం కలుగుతుంది. ప్రశాంతంగా కూడా ఉండేందుకు అవుతుంది. సూర్యనారాయణ మూర్తికి నీళ్ళని సమర్పించేటప్పుడు పసుపు పొడిని కూడా నీళ్లలో వేసి ఆడపిల్లలు సమర్పిస్తే మంచి భర్త‌ని పొందడానికి అవుతుంది. ఇలా ఈ విధంగా వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బందులు కలగవు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండచ్చు.

Admin

Recent Posts