ఆధ్యాత్మికం

శివరాత్రి కి ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం..! అ పని ఏంటో తెలుసా ..? తప్పక చేయండి.!

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాశివరాత్రి&period;&period;హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి&period;&period;శివరాత్రి రోజు ఉపవాసం ఉండి&comma;జాగారణ చేయడం ప్రత్యేకత&period;&period;పెద్దసంఖ్యలో పెద్దలు&comma;చిన్నపిల్లలు&comma;మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు&period;&period;జాగరణ&comma;ఉపవాసంతో&comma;శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా శివాలయాల్లో చేసే ప్రదక్షిణకు మిగిలిన ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు తేడా ఉంటుంది&period; శివాలయాల్లో ఎలాంటి ప్రదక్షిణలు చేయాలో అలా చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటో మన పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు&period;శివాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలో తెలుసుకోండి&period;&period;ఈ శివరాత్రికి శివారాధన&comma;ఉపవాసం&comma;శివాలయంలో జాగారణ ఉండి&comma;ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహం పొందండి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75850 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lord-shiva&period;jpg" alt&equals;"follow this on maha shivaratri for punyam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివాలయం ధ్వజ స్తంభం దగ్గర నుండి మనకు ఎడమ పక్కగా బయలు దేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్లి వెనుతిరగాలి&period; కానీ సోమసూత్రం దాటరాదు&period; అక్కడ నుంచి వెనుతిరిగి అప్రదక్షణంగా మళ్లీ సోమ సూత్రాన్ని చుట్టుకొని సోమ సూత్రం వరకు రావాలి&period; ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు&period; ఇలా బేసి సంఖ్యలో వచ్చే విధంగా 3&comma; 5&comma; 7&comma; 9 ప్రదక్షిణలు చేయవచ్చు&period; శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం&period; అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts