ఆధ్యాత్మికం

Lakshmi Devi And Gold : బంగారాన్ని ఈ రోజుల్లో కొంటే ఎంతో మంచిది.. ల‌క్ష్మీదేవి మీ వెన్నంటే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi And Gold &colon; బంగారం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి&period; స్త్రీలే కాదు పురుషులు కూడా బంగారు ఆభ‌à°°‌ణాలను à°§‌రించేందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు&period; అందులో భాగంగానే కొందరు పురుషులు ఒంటి నిండా బంగారు à°¨‌గ‌à°²‌తో à°®‌à°¨‌కు à°ª‌లుమార్లు అక్క‌à°¡‌క్క‌à°¡à°¾ à°¦‌ర్శ‌à°¨‌మిస్తుంటారు కూడా&period; అయితే బంగారాన్ని సాక్షాత్తూ à°®‌హాల‌క్ష్మీ దేవికి ప్ర‌తిరూపంగా చెబుతారు&period; అందువ‌ల్ల బంగారం కొనే విష‌యంలోనూ à°®‌నం జాగ్ర‌త్త‌లు పాటించాలి&period; ముఖ్యంగా బంగారాన్ని à°ª‌లు ప్ర‌త్యేక‌మైన రోజుల్లోనే కొనాల్సి ఉంటుంది&period; అప్పుడే à°®‌à°¨‌కు ఇంకా సంప‌à°¦ సిద్ధిస్తుంది&period; à°²‌క్ష్మీదేవి à°®‌à°¨‌ల్ని అనుగ్ర‌హిస్తుంది&period; ఇక బంగారాన్ని ఏయే రోజుల్లో కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారాన్ని లేదా à°¨‌గ‌à°²‌ను సంవ‌త్స‌రంలో కొన్ని ప్ర‌త్యేక‌మైన రోజుల్లోనే కొనాలి&period; ముఖ్యంగా పుష్య‌మి à°¨‌క్ష‌త్రం ఉండే రోజుల్లో&comma; సంక్రాంతి&comma; ఉగాది&comma; అక్ష‌à°¯ త్రితీయ‌&comma; à°¦‌à°¸‌à°°à°¾ à°¨‌à°µ‌రాత్రులు&comma; à°¦‌à°¸‌à°°à°¾ రోజు&comma; ధంతేరాస్ వంటి రోజుల్లో బంగారాన్ని కొనాలి&period; దీంతో à°®‌à°¨‌కు à°²‌క్ష్మీదేవి అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period; ఆయా రోజుల్లో బంగారాన్ని కొంటే సాక్షాత్తూ à°²‌క్ష్మీదేవి à°®‌à°¨ ఇంటికి à°µ‌చ్చిన‌ట్లే&period; దీంతో à°®‌à°¨‌కు అమ్మ‌వారి అనుగ్ర‌హం క‌లుగుతుంది&period; à°®‌నం à°§‌నం à°®‌రింత ఎక్కువ‌గా సంపాదిస్తాము&period; ఐశ్వ‌ర్య‌వంతులుగా మారేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62301 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;gold-1-1&period;jpg" alt&equals;"purchase gold in these days lakshmi devi will always be with you " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పెళ్లిళ్లు&comma; ఇత‌à°° శుభ కార్యాలు చేసుకునేవారు ఆయా రోజుల్లో ముహుర్తాలు పెట్టుకోక‌పోవ‌చ్చు క‌దా&comma; à°®‌à°°‌లాంట‌ప్పుడు ఆయా రోజుల్లో బంగారాన్ని ఎలా కొంటాం &quest; అంటే&period;&period; శుభ‌కార్యాల à°¸‌à°®‌యంలో బంగారాన్ని కొన‌డం à°¤‌ప్ప‌దు&period; క‌నుక ఆ రోజుల్లో పైన చెప్పిన నియ‌మాన్ని పాటించాల్సిన à°ª‌నిలేదు&period; పెళ్లిళ్లు వంటి కార్యాల à°¸‌à°®‌యంలో à°®‌నం ఎప్పుడంటే అప్పుడు బంగారాన్ని కొన‌à°µ‌చ్చు&period; కానీ నిర్దిష్టంగా ఇత‌à°° రోజుల్లో బంగారాన్ని కొన‌à°¦‌లిస్తే మాత్రం పైన చెప్పిన విధంగా à°ª‌లు ప్ర‌త్యేక‌మైన రోజుల్లో&comma; à°ª‌ర్వ‌దినాల్లో బంగారాన్ని కొన‌డం మంచిది&period; దీంతో à°®‌à°¨‌కు అన్ని విధాలుగా క‌à°²‌సి à°µ‌స్తుంది&period; à°²‌క్ష్మీదేవి à°®‌à°¨ ఇంట్లోనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts