ఆధ్యాత్మికం

దంప‌తులు సంతానం క‌ల‌గాలంటే ఈ ఒక్క ఫొటోను ఇంట్లో పెట్టుకోండి..!

పెళ్లయిన ప్రతి ఒక్కరూ కూడా సంతానం కలగాలని కోరుకుంటారు. సంతానం కలిగిన తర్వాత కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ కొంతమందికి సంతాన సమస్యలు ఉంటాయి. సంతానం కలగదు. అయితే సంతానాన్ని పొందాలంటే ఇలా చేయండి పెళ్లయిన వాళ్ళు పిల్లల్ని కలగాలంటే ఈ ఒక్క చిట్కాని పాటిస్తే సరిపోతుంది. పిల్లలు పుట్టి ఆనందంగా అప్పుడు ఉండొచ్చు. ఒకవేళ కనుక మీకు పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు తెలివితేటలని చురుకుదనాన్ని కూడా పెంచేందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది.

సంతానం కలగాలనుకునే వారు శ్రీ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. సంతానం ఉన్నవాళ్లు ఆరాధిస్తే పిల్లలకి తెలివితేటలు బాగా వస్తాయి. చురుకుగా మీ పిల్లలు ఉంటారు. కపిల తీర్థం, శ్రీకాళహస్తి దేవాలయాల్లో సోమస్కంద మూర్తి ఉంటారు. సోమ స్కంద మూర్తి అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్య ఒక చిన్న బాలుడు ఉంటారు.

put soma scanda murthy photo in your home for kids

ఇలా పార్వతీ పరమేశ్వరులు సుబ్రమణ్య స్వామి కలిసి ఉన్న ఉన్నట్లయితే సోమ స్కంద మూర్తి అంటారు. ఇంట్లో సోమ స్కంద మూర్తి ఫోటో ని పెట్టి ప్రార్థిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. చూసారు కదా ఏం చేయాలి అనేది. మరి సంతానం కలగాలని అనుకునేవారు ఈ విషయాన్ని తప్పక ఆచరించండి. అప్పుడు కచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. పిల్లాపాప‌లతో ఆనందంగా జీవించడానికి అవుతుంది.

Admin

Recent Posts