ఆధ్యాత్మికం

Maha Shivarathri : మ‌హాశివ‌రాత్రి నాడు ఈ మంత్రాన్ని ప‌ఠించండి.. మీకు ఉన్న స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Maha Shivarathri &colon; పూర్వ‌కాలంలో రుషులు&comma; దేవ‌à°¤‌లు లేదా రాక్ష‌సులు ఎవ‌రైనా à°¸‌రే à°ª‌à°°‌à°® శివుడి కోస‌మే ఎక్కువ‌గా à°¤‌à°ª‌స్సు చేసేవారు&period; ఎందుకంటే శివుడు భోళాశంక‌రుడు క‌దా&period;&period; ఆయ‌à°¨ అడిగిన à°µ‌రాల‌ను కాదు లేదు అన‌కుండా ఇస్తాడు&period; క‌నుక‌నే శివున్ని చాలా మంది పూజిస్తారు&period; ఆయ‌à°¨‌కు పెద్ద‌గా ఆడంబ‌రంగా పూజ‌లు గ‌ట్రా చేయాల్సిన à°ª‌నిలేదు&period; నిష్ట‌తో à°­‌క్తి శ్ర‌ద్ధ‌à°²‌తో à°¶à°¿à°µ‌లింగంపై నీళ్ల‌తో అభిషేకం చేసి ఒక్క పుష్పాన్ని à°¸‌à°®‌ర్పిస్తే చాలు&period;&period; శివుడు ప్ర‌à°¸‌న్నుడు అవుతాడు&period; కోరిన కోరిక‌à°²‌ను తీరుస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ప్ర‌తి ఏటా à°®‌హాశివ‌రాత్రి à°ª‌ర్వ‌దినం నాడు à°­‌క్తులు ఉద‌యం నుంచే పూజ‌లు మొద‌లు పెడ‌తారు&period; ఉద‌యం నుంచే శివాల‌యాలు అన్నీ à°­‌క్తుల‌తో నిండిపోతాయి&period; à°¶à°¿à°µ‌లింగ à°¦‌ర్శ‌నం కోసం à°­‌క్తులు ఆల‌యాల్లో బారులు తీరుతుంటారు&period; శివుడికి రుద్రాభిషేకం చేయిస్తారు&period; అయితే à°®‌హాశివ‌రాత్రి రోజు ఇప్పుడు చెప్ప‌బోయే రెండు మంత్రాల‌ను సాయంత్రం పూట à°ª‌ఠించండి&period; దీంతో అన్ని à°¸‌à°®‌స్య‌లు పోతాయి&comma; à°ª‌à°°‌à°®‌శివుడి అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63687 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;maha-shivaratri&period;jpg" alt&equals;"read this mantra on maha shiv rathri to remove all your problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హాశివ‌రాత్రి రోజు సాయంత్రం à°¸‌à°®‌యంలో ధ్యానంలో కూర్చుని ఓం à°¨‌మఃశివాయ అనే మంత్రాన్ని మీకు వీలున్న‌న్ని సార్లు జ‌పించండి&period; ఏకాగ్ర‌à°¤‌తో ఈ మంత్రాన్ని జ‌పించండి&period; à°®‌à°¨‌సులోకి ఇత‌à°° ఆలోచ‌à°¨‌లు రానివ్వ‌కండి&period; దృష్టి&comma; ధ్యాస‌నంతా à°ª‌à°°‌à°®‌శివుడిపైనే నిల‌పండి&period; అదే à°¸‌à°®‌యంలో మీకు ఉన్న ఏదైనా à°¸‌à°®‌స్య‌కు చెందిన కోరిక‌ను à°¬‌లంగా కోరండి&period; ఏదైనా ఒక కోరిక‌నే కోరండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి&comma; వివాహం&comma; సంతానం&comma; దాంప‌త్య à°¸‌à°®‌స్య‌లు&comma; విద్య‌&comma; ఉద్యోగం&comma; వ్యాపారం&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు&comma; ఆరోగ్యం&period;&period; ఇలా à°¸‌à°®‌స్య ఏదైనా à°¸‌రే ఒకే ఒక కోరిక కోరండి&period; ఆ కోరిక కోరుతూ ఓం à°¨‌మఃశివాయ అనే మంత్రాన్ని జ‌పిస్తూ ధ్యాస‌నంతా à°ª‌à°°‌à°®‌శివుడిపైనే నిల‌పండి&period; ఇలా క‌నీసం 1 గంట‌పాటు అయినా చేయండి&period; లేదా మీకు వీలైతే ఇంకా ఎక్కువ à°¸‌à°®‌యం పాటు కూడా చేయ‌à°µ‌చ్చు&period; ఇలా à°®‌హాశివ‌రాత్రి రోజు పైన చెప్పిన మంత్రాన్ని à°ª‌ఠిస్తూ శివున్ని ధ్యానించ‌డం à°µ‌ల్ల మీరు అనుకున్న‌వి నెర‌వేరుతాయి&period; ఏ à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే తొల‌గిపోతుంది&period; ఇక అదే రోజు à°®‌హామృత్యంజ‌à°¯ మంత్రాన్ని కూడా పఠించ‌à°µ‌చ్చు&period; దీంతో ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; మృత్యుభ‌యం పోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts