ఆధ్యాత్మికం

రోజూ ఈ సూర్య మంత్రాన్ని చ‌దివితే మీకు ఎలాంటి రోగాలు ఉండవు..!

ఆరోగ్యంగా ఉండాలంటే భగవంతుని ప్రార్థించాలి. ముఖ్యంగా సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు వలన బాధపడుతూ ఉంటారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే ఇలా చేయండి. సూర్యభగవానున్ని ఆరాధిస్తే మన కోరికలు కూడా నెరవేరతాయి. సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది కష్టాల నుండి గట్టెక్కి ఆనందంగా జీవించొచ్చు. ప్రత్యక్ష దైవం సూర్యుడికి నమస్కారం చేస్తే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది సూర్య భగవానుని నమస్కారం చేసినప్పుడు 12 సూర్య నామాలని చదివితే చాలా మంచి జరుగుతుంది.

సూర్య మంత్రాన్ని రోజు చదువుకోండి. సూర్య మంత్రాన్ని చదివితే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. నమః సూర్యయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేవీః అని ప్రతి రోజు చదువుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి అవుతుంది. సర్వరోగములను తొలగించే వాడివి నీవు. శాంతిని ఇచ్చే వాడివి. నీవు ఆయుషుని ఆరోగ్యాన్ని నాకు కలిగించు అని దీనికి అర్థం. కాబట్టి ప్రతి రోజు కూడా సూర్య మంత్రాన్ని చదువుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

read this surya mantra daily to get rid of health problems

ఆరోగ్యం లేకపోతే ఏది కూడా ఉండదు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటుగా భగవంతుని అనుగ్రహం మనకి ఉండాలి. ముఖ్యంగా సూర్యభగవానుని ఇలా ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయి కాబట్టి ప్రతి రోజు మీరు ఈ విధంగా ఆచరించినట్లయితే ఇక మీ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది. ఏ సమస్య కూడా ఉండదు. అన్ని సమస్యలకి కూడా మీరు దూరంగా ఉండొచ్చు.

Admin

Recent Posts