ఆధ్యాత్మికం

Snake In Sleep : కలలో పాములు పదే పదే వస్తున్నాయా ? దానికి అర్థం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Snake In Sleep &colon; à°®‌à°¨‌కు రోజూ అనేక à°°‌కాల క‌à°²‌లు à°µ‌స్తుంటాయి&period; వాటిల్లో కొన్ని క‌à°²‌లు à°®‌à°¨‌ల్ని à°­‌à°¯‌పెడుతుంటాయి&period; కొన్ని క‌à°²‌లు à°®‌à°¨‌కు రోజూ నిత్య జీవితంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌à°¨‌లకు చెందిన‌వి అయి ఉంటాయి&period; అయితే క‌à°²‌లో కొన్ని సార్లు వివిధ à°°‌కాలు జంతువులు&comma; జీవులు క‌నిపిస్తుంటాయి&period; వాటిల్లో పాము ఒక‌టి&period; క‌à°²‌లో పాము క‌నిపిస్తే కీడు జ‌రుగుతుందని కొంద‌రు భావిస్తారు&period; కానీ శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం ఇది అన్ని సంద‌ర్భాల్లోనూ జ‌à°°‌గ‌దు&period; ఈ క్ర‌మంలోనే క‌à°²‌లో పాములు క‌నిపిస్తే ఎలాంటి సంద‌ర్భంలో ఎలాంటి à°«‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌లో ఒకే ఒక పాము సింగిల్‌గా క‌నిపిస్తే మీకు నాగ దోషం తొల‌గిపోయింద‌ని అర్థం&period; అలాగే పాము మిమ్మ‌ల్ని వెంబ‌డించిన‌ట్లు క‌à°² à°µ‌స్తే మీకు త్వ‌à°°‌లో ఏదో కీడు జ‌రుగుతుందని అర్థం చేసుకోవాలి&period; అయితే పాము క‌à°°‌చి à°°‌క్తం à°µ‌చ్చిన‌ట్లు క‌à°² à°µ‌స్తే మాత్రం అది ఆక‌స్మిక à°§‌à°¨‌లాభానికి సూచ‌à°¨ అట‌&period; క‌నుక ఇలా క‌à°² వస్తే à°­‌à°¯‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51509 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;snaked-in-dream&period;jpg" alt&equals;"snaked in dream what happens with that " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జంట పాములు క‌à°²‌లో క‌నిపిస్తే అరిష్టం&period; దీనికి à°¤‌ప్ప‌క à°ª‌రిహారం చేయించుకోవాలి&period; అలాగే పాము మీ గుండెల‌పై ఉన్న‌ట్లు క‌à°² à°µ‌చ్చినా&period;&period; మిమ్మ‌ల్ని కాటు వేసిన‌ట్లు క‌à°² à°µ‌చ్చినా&period;&period; మీకు నాగ‌దోషం త్వ‌à°°‌లో తొల‌గిపోతుంద‌ని అర్థం&period; ఇలా క‌à°²‌లో పాము క‌నిపించిన విధానాన్ని à°¬‌ట్టి à°«‌లితాలు ఉంటాయి&period; అంతేకానీ&period;&period; క‌à°²‌లో పాము క‌నిపించింద‌ని à°­‌à°¯‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క‌à°²‌లో శేష‌à°¤‌ల్పంపై ఉండే శ్రీ‌à°®‌హావిష్ణువు క‌నిపిస్తే&period;&period; అలాంటి వ్య‌క్తుల‌కు అంతులేని సంప‌à°¦ రాబోతుంద‌ని అర్థం&period; వారు à°ª‌ట్టిందల్లా బంగార‌మే అవుతుంద‌ట‌&period; ఇలా శాస్త్రాల‌ను అర్థం చేసుకోవాలి&period; అయితే క‌à°²‌లో పాము క‌నిపిస్తే&period;&period; ఒక‌సారి పండితుల‌ను అడిగి దాని ప్ర‌కారం ఏవైనా à°ª‌రిహారం ఉంటే చేయించుకుంటే మేలు జ‌రుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts