ఆధ్యాత్మికం

Brahma Muhurta : బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ? తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Brahma Muhurta &colon; సృష్టి&comma; స్థితి&comma; à°²‌à°¯ కార‌కుల‌నే బ్రహ్మ‌&comma; విష్ణువు&comma; à°®‌హేశ్వ‌రులు&period;&period; అంటార‌న్న విష‌యం విదిత‌మే&period; అయితే విష్ణువు&comma; శివుడికి ఆల‌యాలు ఉన్నాయి&comma; కానీ బ్ర‌హ్మ‌కు ఆల‌యాలు లేవు&period; ఆ క‌à°¥ వేరే ఉంది&period; కానీ రోజులో ఒక ప్ర‌త్యేక‌మైన à°¸‌à°®‌యాన్ని మాత్రం సృష్టిక‌ర్త అయిన బ్ర‌హ్మ‌కు కేటాయించారు&period; అందుక‌నే ఆ à°¸‌à°®‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ప్ర‌తి రోజూ రాత్రి చివ‌à°°à°¿ ఘ‌à°¡à°¿à°¯‌à°² à°¸‌à°®‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తంగా పిలుస్తారు&period; అంటే&period;&period; సూర్యోద‌యానికి ముందు à°¸‌à°®‌యం అన్న‌మాట‌&period; సూర్యోద‌యానికి ముందు à°¸‌రిగ్గా ఒక‌టిన్న‌à°° గంట‌à°² à°¸‌à°®‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటారు&period; అంటే&period;&period; సూర్యోద‌యం ఉద‌యం 6 గంట‌à°²‌కు అయితే అంత‌క‌న్నా ముందు 4&period;30 గంట‌à°² నుంచి ఉన్న à°¸‌à°®‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటార‌న్న‌మాట‌&period; ఈ à°¸‌à°®‌యంలో విద్య‌à°²‌ను నేర్చుకుంటే రాణించ‌à°µ‌చ్చ‌ని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56334 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;brahma-muhurtam&period;jpg" alt&equals;"what is Brahma Muhurtam what to do in that " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్ర‌హ్మ ముహుర్తంలో à°¶‌రీరం&comma; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌శక్తి స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాంటి à°¸‌à°®‌యంలో విద్య‌&comma; సంగీతం&comma; ఏవైనా క‌à°³‌లు&period;&period; వంటివి సాధ‌à°¨ చేస్తే చ‌క్క‌గా నేర్చుకోవ‌చ్చు&period; వాటిల్లో రాణిస్తారు&period; అందుక‌నే తెల్ల‌వారుజామునే లేచి చ‌దువుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బ్ర‌హ్మ ముహుర్తం పూజ‌à°²‌కు కూడా అనుకూల‌మే&period; ఎవ‌రైనా à°¸‌రే ఆ à°¸‌à°®‌యంలో నిద్ర‌లేచి&period;&period; కాల‌కృత్యాలు తీర్చుకుని&period;&period; శుచిగా స్నానం చేసి à°¤‌à°® ఇష్ట‌దైవానికి పూజ‌లు చేస్తే&period;&period; కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని పండితులు చెబుతున్నారు&period; క‌నుక బ్ర‌హ్మ ముహుర్తంలో విద్య‌à°²‌ను అభ్య‌సించ‌à°µ‌చ్చు&period; లేదా పూజ‌లు చేయ‌à°µ‌చ్చు&period; ఇక ఆరోగ్యం కావాల‌నుకునేవారు ఆ à°¸‌à°®‌యంలో వ్యాయామం&comma; యోగా&comma; ధ్యానం చేస్తే మంచిది&period; వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period; ఇలాంటి బ్ర‌హ్మ ముహుర్తాన్ని à°¸‌ద్వినియోగం చేసుకోవాలి&period; ఆ ముహుర్తం పైన తెలిపిన‌వి చేయ‌డానికి మంచిద‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts