ఆధ్యాత్మికం

Naivedyam : దేవుళ్ల‌కు ఏయే పండ్ల‌ను నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naivedyam &colon; ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి&period; అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు&period; అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే&comma; ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం&period; మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు&comma; పూలు&comma; కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం&period; భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి&period; పై అధికారుల నుండి ఎలాంటి సమస్యలు కూడా రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే అరటిపండుని పెడితే సకల కార్యసిద్ధి జరుగుతుంది&period; అరటిపండుని గుజ్జు కింద తీసి&comma; దానిని నైవేద్యంగా పెడితే అప్పుల బాధ నుండి బయటపడొచ్చు&period; సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి&period; మధ్యలో ఆగిపోయిన పనులు కూడా నెరవేరుతాయి&period; నేరేడు పండ్లను నైవేద్యం కింద పెడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి&period; భోజనంతో పాటుగా నేరేడు పండ్లని ఎవరికైనా వడ్డిస్తే అన్న పానీయాలకి లోటు ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58650 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;naivedyam-&period;jpg" alt&equals;"which naivedyam is best for gods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెడితే సుఖసంతోషాలతో ఉండొచ్చు&period; నైవేద్యంగా ద్రాక్ష పండ్లు పెట్టి వాటిని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పంచితే సుఖసంతోషాలు ఎప్పుడూ ఉంటాయి&period; ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు పోతాయి&period; మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే గృహ నిర్మాణ సమస్యలు తొలగిపోతాయి&period; ఇష్టదైవానికి తేనె&comma; మామిడి రసం నైవేద్యంగా పెట్టి దానిని అందరికీ పంచితే మోసం చేసిన వాళ్లలో మార్పు వస్తుంది&period; అంజీర పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్య బాధలు పోతాయి&period; కీళ్ల నొప్పులు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సపోటా పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే చికాకులు తొలగిపోతాయి&period; ఆపిల్ పండ్లని పెడితే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి&period; దరిద్ర బాధ ఉండదు&period; ధనవంతులు అవుతారు&period; కమలా పండ్లను పెట్టడం వలన పనులు సరైన టైమ్ కి పూర్తవుతాయి&period; పనస పండును నైవేద్యం కింద పెడితే శత్రు జయం కలుగుతుంది&period; రోగ నివారణతోపాటు కష్టాలన్నీ తొలగిపోతాయి&period; జామ పండ్లను పెడితే ఉదర సంబంధిత సమస్యలు ఉండవు&period; చక్కెర వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts