ఆధ్యాత్మికం

Money : మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఇత‌రుల‌కు ఎందుకు ఇవ్వ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Money &colon; మిగ‌తా విష‌యాలు ఎలా ఉన్నా చాలా మంది à°¡‌బ్బుల విష‌యానికి à°µ‌స్తే మాత్రం చాలా క‌చ్చితంగా ఉంటారు&period; అవును à°®‌à°°à°¿&comma; ఎందుకంటే à°¡‌బ్బు అంటే సాక్షాత్తూ à°²‌క్ష్మీ దేవి స్వ‌రూప‌మే అని à°¨‌మ్ముతారు క‌దా&period; అందుక‌నే చాలా మంది శుక్ర‌వారం పూట à°¡‌బ్బుల‌ను ఇవ్వ‌రు&period; à°µ‌స్తే తీసుకుంటారు గానీ à°¡‌బ్బుల‌ను ఇచ్చేందుకు మాత్రం విముఖ‌తను ప్ర‌à°¦‌ర్శిస్తారు&period; ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఈ ఆచారాన్ని à°®‌à°¨ పెద్ద‌లు పాటిస్తూ à°µ‌స్తున్నారు&period; దాన్నే à°®‌నం కూడా అనుస‌రిస్తున్నాం&period; అయితే ఇది à°¸‌రే&period; కానీ అస‌లు అదే రోజున à°¡‌బ్బుల‌ను ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా&period;&period;&quest; దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భృగు à°®‌à°¹‌ర్షి బ్ర‌హ్మ దేవుడికి మాన‌à°¸ పుత్రుడు&period; ప్ర‌జాప‌తుల‌లో&comma; సప్త రుషుల్లో ఈయ‌à°¨ ఒక‌రు&period; ఈయ‌నకు&comma; à°¦‌క్ష ప్ర‌జాప‌తి పుత్రిక ఖ్యాతిదేవికి వివాహం అవుతుంది&period; దీంతో భృగు à°®‌à°¹‌ర్షికి&comma; ఖ్యాతి దేవికి ముగ్గురు సంతానం క‌లుగుతారు&period; వారు దాత‌&comma; విధాత‌&comma; శ్రీ‌à°®‌హాల‌క్ష్మి&period; శ్రీ‌à°®‌హాల‌క్ష్మి విష్ణువును వివాహ‌మాడుతుంది&period; అయితే à°®‌నం వ్య‌à°µ‌à°¹‌రించే శుక్ర‌వారానికి à°®‌రోపేరు భృగు వారం&period; ఈ క్ర‌మంలో ఆ రోజునే à°®‌హాల‌క్ష్మి ఆయ‌న్ను విడిచి విష్ణువును పెళ్లి చేసుకుని వెళ్లింద‌ని చెబుతారు&period; అందుకే ఆ రోజున à°®‌హాల‌క్ష్మి స్వ‌రూప‌మైన à°¡‌బ్బును ఎవ‌రూ ఇత‌రుల‌కు ఇవ్వ‌రు&period; అలా ఇస్తే ఇక వారికి ఆ à°¡‌బ్బు à°¦‌క్క‌డం క‌ష్ట‌మేన‌ట‌&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చి à°ª‌à°¡‌తాయ‌ట‌&period; అందుకే శుక్ర‌వారం పూట ఎవ‌రూ à°¡‌బ్బును ఇత‌రుల‌కు ఇవ్వ‌రు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55958 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;money-1-2&period;jpg" alt&equals;"why money is not given on tues day and friday " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శుక్ర‌వారమే కాదు&comma; మంగ‌à°³‌వారం కూడా à°¡‌బ్బును ఎవ‌రూ ఇత‌రుల‌కు ఇవ్వ‌రు&period; కానీ దీన్ని పాటించే వారు చాలా à°¤‌క్కువ మందే ఉంటారు&period; à°®‌à°°à°¿ మంగ‌à°³‌వారం ఎందుకు à°¡‌బ్బును ఇత‌రుల‌కు ఇవ్వ‌రు అంటే&period;&period; ఆ రోజు కుజ గ్ర‌హానికి సంబంధించిన‌ది&period; కుజుడు మాన‌వుల‌కు సంప‌à°¦‌ను&comma; ఆరోగ్యాన్ని&comma; క‌à°²‌హాలు లేని వైవాహిక జీవితాన్ని ఇస్తాడ‌ట‌&period; అందుకని ఆ రోజున ఎవ‌రైనా సంప‌à°¦‌ను దూరం చేసుకుంటే అలాంటి వారికి కుజుడు ఇక సంప‌à°¦‌ను అనుగ్ర‌హించ‌à°¡‌ట‌&period; దీంతో క‌ష్టాలు à°µ‌స్తాయ‌ని à°¨‌మ్ముతారు&period; అందుకే మంగ‌à°³‌వారం రోజున కూడా à°¡‌బ్బును ఎవ‌రూ ఇత‌రుల‌కు ఇవ్వ‌రు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts