వినోదం

Raasi : హీరోయిన్ రాశి సినిమాలు మానేశాక ఆస్తులు పోగొట్టుకుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Raasi &colon; టాలీవుడ్ చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో అందాల భామ‌à°² హవా à°¨‌డుస్తున్న à°¸‌à°®‌యంలో à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో అగ్ర తార‌గా ఎదిగిన ముద్దుగుమ్మ రాశి&period; హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది&period;&period;ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది&period;&period;తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో చాలా సినిమా అవ‌కాశాలు à°µ‌చ్చాయి&period; పెద్ద పెద్ద హీరోల à°¸‌à°°‌సన కూడా à°¨‌టించిన రాశి దశాబ్దం పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది &period; ప్ర‌స్తుతం సినిమాలకు దూరమై వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తూ అప్పుడప్పుడు తెలుగు మరియు తమిళం సీరియల్స్ లో నటిస్తూ ముందుకు పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాశి వైవాహిక జీవితంకి సంబంధించి అనేక రూమ‌ర్స్ ఉన్నాయి&period; ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే&period;&period;కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు&period;&period; 18 ఏళ్ళ వయస్సు లోనే తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ని ప్రేమించి పెళ్లాడింది&period; అత‌నితో కొన్నాళ్లు క‌లిసి ఉన్న రాశి&period;&period; సురేష్ వర్మ ని వివాహం చేసుకుంది&period;&period;వీళ్ళ మధ్య కూడా సఖ్యత కుదరకపోవడం తో మళ్ళీ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది&period;&period;ఇక చివరికి శ్రీనివాస్ అనే అతనిని పెళ్ళాడి ఇప్పుడు సంతోషంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69710 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-raasi&period;jpg" alt&equals;"actress raasi told interesting facts about her film life " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రాశి సినిమాలు మానేసాక ఆస్తులు కోల్పోయిందా&comma; ఆమెకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి&comma; ప్ర‌స్తుతం ఆమె జీవితం సంతోషంగానే ఉందా అనే అంశాల‌పై ఆస‌క్తిక‌à°° à°¸‌మాధానాలు ఇచ్చింది&period; à°­‌ర్త‌తో సంతోషంగానే ఉంటున్న à°¤‌à°¨‌కి ఎలాంటి à°¸‌à°®‌స్య లేదు అంటుంది&period; à°¤‌ను సంపాదించ‌క‌పోయిన à°¤‌à°¨ à°­‌ర్త సంపాదిస్తున్నాడు కాబట్టి ఎలాంటి à°¸‌మస్య లేదంటుంది&period; సినిమాలలో ఛాన్స్ à°² కోసమే బరువు తగ్గానని ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా కనిపించాలని భావిస్తున్నానని రాశి తెలిపారు&period; 5000 రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన రాశి ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts