వినోదం

కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త బంగారులోకం చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయింది&period; ఈ మూవీ ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంది&period; కుర్ర కార మదిని గిలిగింతలు పెట్టేలా అందంగా ఈ ప్రేమ కథను తీర్చిదిద్దారు&period; ఇక ఈ సినిమాకు మెయిన్ ఆసెట్ పాటలు&period; మిక్కీ జే మేయర్ సంగీతంలోంచి జాలు వారిని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు&period; ప్రేమను&comma; బాధను&comma; విరహాన్ని కాలేజీ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ పాటలు అప్పట్లో ప్రతి కాలేజీలోనూ వినిపించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; కొత్త బంగారులోకం మూవీలో ఒక బ్లండర్ మిస్టేక్ ఉంది&period; అదేంటో తెలుసా&quest; ఇప్పటికీ దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు&period; కొత్త బంగారులోకం మూవీలో అమ్మాయి ప్రేమలో నిండా మునిగి లేచిపోవడానికి రెడీ అయిన హీరో వరుణ్ సందేశ్ తన నాన్న సడన్ గా చనిపోవడంతో అమ్మతోపాటు ఉండి చదువు పూర్తి చేశాడు&period; లేచిపోవడానికి వచ్చిన హీరోయిన్ ను వదిలేస్తాడు&period; అయితే చివర్లో క్లైమాక్స్ లో అమ్మాయి తండ్రి కనిపించి ఏం పూర్తి చేశావు&quest; ఎలా ఉన్నావు&quest; అని హీరో వరుణ్ ను అడిగితే ఇంజనీరింగ్ అయిపోయింది అంకుల్ అని సమాధానం ఇస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81123 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kotha-bangaru-lokam&period;jpg" alt&equals;"blunder mistake in kotha bangaru lokam movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి ఇంటర్ లో హీరో వరుణ్ చదివింది బైపిసి&period; ల్యాబ్ లోను ప్రయోగాలు చేస్తూ కనిపిస్తాడు&period; కానీ చివరకు ఇంజనీరింగ్ పట్టా అందుకున్నట్టు క్లైమాక్స్ లో చూపిస్తారు&period; ఇదో పెద్ద మిస్టేక్&period; దానిపై ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోల్స్&comma; సెటైర్లు పడుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బైపిసి చదివి ఇంజనీర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అంటూ ట్రోల్స్ హోరెత్తుతున్నాయి&period; సినిమా తీసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే నెటిజెన్లు ఆటాడుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts