వినోదం

త‌రాలు మారినా వ‌న్నె త‌గ్గ‌ని ప్రేమ క‌థ – దేవ‌దాసు

<p style&equals;"text-align&colon; justify&semi;">అమలిన ప్రేమకు ప్రతి రూపమే దేవదాసు కథ&period; రెండు గుండెల్లో రేగే ప్రేమ ఇలా ఉంటుందా అని అనుకునేలా రాసిన గొప్ప కథ&period; మూల కథ బెంగాలీ రచయిత శరత్ రాస్తే అది దేవదాసు సినిమాగా దేశమంతటా ఒక ఊపు ఊపేసింది&period; తెలుగులో ఒక చరిత్రకు నాంది పలికింది&period; అక్కినేని నట విశ్వరూపం ఇందులో చూడొచ్చు&period; ఇక మూల కథకు వస్తే గొప్పనైనా పాత్రలు&period; మనసు దోచుకునే మాటలు &period;&period; వెంటాడే పాటలు &period;&period;ఓ చెప్పుకుంటూ పోతే అద్భుతం &period; అసామాన్యం &period; దేవదాసు &lpar;అక్కినేని &rpar; రావులపల్లి జమీందారు నారాయణ రావు &lpar;రంగారావు&rpar; గారి ద్వితీయ పుత్రుడు&period; నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి &lpar;సావిత్రి&rpar;&comma; దేవదాసులు చిన్ననాటి నుండి స్నేహితులు&period; పార్వతి చిన్నతనం నుండే దేవదాసు పై నోరు పారేసుకోవటం&comma; దేవ‌దాసు పార్వతిని దండించటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసుని చూసి అన్న లాగా పాడవుతాడన్న భయంతో&comma; పై చదువుల కోసం జమీందారు అతనిని మద్రాసు పంపుతాడు&period; చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు&period; యుక్తవయసుకి మళ్ళిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు&period; ఆస్తి&comma; కులం తక్కువ అని వారిని జమీందారు అవమానపరుస్తారు&period; తండ్రిని ఒప్పించటంలో దేవదాసు విఫలుడౌతాడు&period; తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్టు చేసుకొనవచ్చునన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు&period; ఆ రాత్రే దేవదాసుని ఒంటరిగా కలుసుకొన్న పార్వతికి తల్లిదండ్రులని ఎదిరించి పెళ్ళి చేస్కోలేనని తెలుపుతాడు&period; దేవదాసు పాదాల వద్ద చోటిస్తే&comma; ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధమన్న పార్వతి మాటలకి సమయం కోరుతాడు దేవదాసు&period; ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76202 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;devadasu-2&period;jpg" alt&equals;"devadasu movie story telugu in full detail " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకొని&comma; పిల్లలు గల నలభై ఏళ్ళ దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు &lpar;సి&period;యస్&period;ఆర్&period; ఆంజనేయులు&rpar; తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు&period; తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది&period; పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు&period; కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు&period; పార్వతిని మరచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ మద్యాన్ని ఇస్తాడు&period; భగవాన్ వారిస్తున్ననూ దేవదాసు తాగుడుకి బానిసౌతాడు&period; ఊరికి వచ్చిన దేవాదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది&period; పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రముఖి &lpar;లలిత&rpar; అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది&period; పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమని చూసి చలించిపోతుంది&period; దేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి&comma; దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది&period; తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకొన్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలు పెడతాడు&period; కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ&comma; పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-76201" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;devadasu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది&period; ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు&period; అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్తపడతాడు&period; మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు&period; పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు&period; మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణించటంతో కథ విషాదంతో పూర్తవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టెక్నాల‌జీ అందుబాటులో లేని à°¸‌à°®‌యంలో ఉన్న‌à°¤‌మైన విలువ‌à°²‌కు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగిన ఈ క‌à°¥ నిన్న‌&period;&period;నేడు&period;&period;రేపు&period;&period;ఎప్ప‌టికీ వెంటాడుతూనే వుంటుంది&period; విషాద‌మైన ప్రేమ‌ను ఇంత గొప్ప‌గా&period;&period; ఇంత అద్భుతంగా తెర‌కెక్కించిన సినిమా ఇదొక్క‌టే&period; క‌à°¥‌à°¨‌మే కాదు&period;&period;పాత్ర‌లు à°®‌à°¨‌తో మాట్లాడుతాయి&period; సంగీతం&period;&period;పాట‌లు à°®‌à°¨‌ల్ని ఆక‌ట్టుకుంటాయి&period; అల‌రిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టెక్నిక‌ల్ గా గొప్ప స్థాయిలో లేక పోయినా &period;&period;భావోద్వేగాల‌ను పండించ‌డంలో&period;&period;వ్య‌క్తీక‌రించ‌డంలో&period;&period;పాత్ర‌ల్లోకి ఒలికించ‌డంలో …క‌ళాత్మ‌కంగా &period;&period;ప్రేమాత్మ‌కంగా తీసిన ఈ సినిమా క‌ళ్లు మూసినా&period;&period;తెరిచినా ఆక‌ట్టుకుంటూనే ఉంటుంది&period; అంతేనా గుండెల్లో క‌దులుతూనే &period;&period;క‌న్నీళ్లు తెప్పిస్తుంది&period; దేవ‌దాసు సినిమా కాదు&period;&period;అదో జీవితానుభ‌వం&period;&period;హృద‌à°¯ సంవేద‌నం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts