వినోదం

ఇప్పుడింత అందంగా ఉన్న దిశా పటాని. ప్లాస్టిక్ సర్జరీకి ముందు ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు..!

డైరీ మిల్క్ సిల్క్ యాడ్ లో బబ్లీ చీక్స్ తో ఎంతో క్యూట్ గా ఉన్న దిశా పటాని గుర్తుంది కదా..? ఆ తరవాత లోఫర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఎంతో అందంగా కనిపించేలా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఎం. ఎస్. ధోని – ది అన్టోల్డ్ స్టోరీ సినిమాలో ధోని మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక ఝా పాత్రతో ఆడియన్స్ కనుల వెంట కంటతడి కూడా పెట్టించేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి బాలీవుడ్ లో చాలా ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి..!

ప్రస్తుతం దిశా పటానికి ఎన్నో ఆఫర్ లు ఉన్నాయి. ఇప్పుడింత అందంగా ఉన్న హీరోయిన్ ఒకప్పుడు ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు. అసలు గుర్తు పట్టలేనట్టుగా ఉంది.

disha patani old photoshoot viral on social media

కొన్ని సీరియల్స్ లో కూడా దర్శనం ఇచ్చింది అంట దిశా పటాని. అప్పట్లో మొఖం కొద్దిగా లావుగా ఉండేది. తర్వాత ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి సన్నగా అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని గ్లామరస్ గా తయారయ్యింది. ఒకప్పుడు ఎలా ఉండేదో మీరే ఒక లుక్ వేసుకోండి.!

Admin

Recent Posts