వినోదం

Telugu Directors : ఈ 12 మంది ద‌ర్శ‌కులు పాటించే సెంటిమెంట్స్ గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Telugu Directors &colon; ఏ రంగంలోనైనా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఉంటుందో ఉండదో చెప్పలేం కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం à°¤‌ప్ప‌క సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత ఉంటుంది&period; à°®‌ళ్లీ ఆ సెంటిమెంట్ అంతా అంతా కాదు&period;చాలా మంది డైరెక్టర్లు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు ఫాలో అయిన వాటినే ఇతర సినిమాల్లో కూడా అనుసరించటానికి ఎక్కువ ఆస‌క్తి చూపుతుంటారు&period; అలానే సినిమా à°¸‌క్సెస్ అయిన‌ప్పుడు ఏం చేశామ‌నే దానిని కూడా ఫాలో అవుతుంటారు&period; అది సెంటిమెంట్ అని వారు అనుకుంటే ఇంకొంద‌రు కో ఇన్సిడెంట్ అంటారు&period; ముందుగా à°¦‌ర్శ‌కుల‌లో త్రివిక్ర‌మ్ సెంటిమెంట్ చూస్తే ఆయ‌à°¨ సినిమా టైటిల్స్ అన్నీ ఎక్కువగా &OpenCurlyQuote;అ’ తోనే స్టార్ట్ అవుతున్నాయి&period; తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన &OpenCurlyQuote;అతడు’ మూవీ నుంచి ఇటీవ‌à°² &OpenCurlyQuote;అల వైకుంఠపురం’ వరకు అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు త్రివిక్రమ్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¦‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర రావు ఒక మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యాక తిరుపతి కి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు అలాగే ఒక మూవీ పూర్తి అయ్యేవరకు గడ్డం తియ్యరు&period; కళాతపస్వి విశ్వనాధ్ తన సినిమాలన్నిటికీ ఎక్కువగా &OpenCurlyQuote;ఎస్’ అక్షరం తోనే తీస్తారు&period; అంతే కాకుండా షూటింగ్ ఉన్నంత కాలం కాకి దుస్తులే ధరిస్తారు&period;అలానే సినిమాల్లో ఒక్క షాట్ అయినా గోదావరి తీరం లో తీస్తారు&period; విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న‌ వంశి ఎక్కువగా తన చిత్రాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తారు&period; అలాగే ఆయన సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద బొట్టుని పెడతారు&period; కృష్ణవంశీ చిత్రాల్లో ఎక్కువగా పెద్ద ఉమ్మడి కుటుంబాలే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69293 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;directors&period;jpg" alt&equals;"do you know about these directors sentiments " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాస్ డైరెక్ట‌ర్ వినాయక్ సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లకు నందిని అనే పేరు పెడుతుంటారు&period; అలానే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ తన సినిమాలకు సంబంధించిన స్టోరీ లు&comma; స్క్రిప్ట్ లు రాయడానికి బ్యాంకాక్ వెళ్తాడు&period; ఇది అంద‌రికి కామ‌న్‌గా తెలిసిన విష‌యం&period; కరుణాకరన్ à°¤‌à°¨ సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ షాట్ లో వైట్ డ్రెస్ ఉంటుంది&period; విక్రమ్ కే కుమార్ à°¤‌à°¨ సినిమాలన్నిటిలో హీరోయిన్ పేరు ప్రియా నే&period;&period; హిట్ చిత్రాల à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి&period;&period; తన ముందు సినిమాలో హీరోయిన్ కి తదుపరి చిత్రం లో ఏదొక రోల్&comma; లేకపోతే స్పెషల్ సాంగ్ అయినా చేయిస్తారు&period; కోడి రామ‌కృష్ణ‌&period;&period; షూటింగ్ సమయంలో తలకి ఒక క్లాత్ కట్టుకొని కనిపించేవారు&period; లోకేష్ కనగరాజ్&period;&period; తెరకెక్కించే చిత్రాల‌లో ప్రధాన పాత్రల్లో ఒక జంట ఉంటే వారిలో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts