వినోదం

మెగాస్టార్ చిరంజీవికి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయ‌à°¨ ఎంతో క‌ష్ట‌à°ª‌à°¡à°¿ ఎవ‌à°°à°¿ à°¸‌హాయం లేకుండా ఇండ‌స్ట్రీలో పైకి à°µ‌చ్చారు&period; ఒక్కో మెట్టు ఎక్కుతూ à°¤‌à°¨ à°¸‌త్తాను చాటుతూ మెగాస్టార్ అయ్యారు&period; అప్ప‌ట్లో ఎన్‌టీఆర్&comma; ఏఎన్నార్‌&comma; కృష్ణ‌&comma; శోభ‌న్ బాబు వంటి హీరోల‌కు పోటీగా చిరంజీవి సినిమాలు à°µ‌చ్చేవి&period; వారి నుంచి ఎంత పోటీ ఉన్నా à°¸‌రే చిరంజీవి సినిమాలు హిట్ అయ్యేవి&period; అంత‌లా ఆయన ఇండ‌స్ట్రీలో నిల‌à°¬‌డ్డారు&period; ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఎన్నో వైవిధ్య‌à°­‌రితమైన చిత్రాల్లోనూ à°¨‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; ఆయ‌à°¨ డ్యాన్స్ ఎంత బాగా చేస్తారు అంటే&period;&period; ఆయ‌à°¨ డ్యాన్స్ చూసేందుకే సినిమాల‌కు వెళ్తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు&period; ఆయ‌à°¨ అంత‌లా స్టార్‌గా మార‌డానికి ఆయ‌à°¨ డ్యాన్స్ కూడా ఒక కార‌ణం అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక ఇప్పుడు ఈ à°µ‌à°¯‌స్సులోనూ ఆయ‌à°¨ యంగ్ హీరోల‌కు à°¸‌మానంగా డ్యాన్స్‌లు చేస్తూ ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తున్నారు&period; అయితే మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఓ విష‌యం ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55204 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chiranjeevi-1&period;jpg" alt&equals;"do you know chiranjeevi favorite food " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్క‌ అభిమానికి ఉంటుంది&period; ప్రస్తుతం చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏమిటి అనే విషయానికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది&period; మెగాస్టార్ చిరంజీవికి సీఫుడ్‌ అంటే చాలా ఇష్టమట&period; à°¸‌ముద్ర‌పు ఆహారాన్ని తినేందుకు ఆయ‌à°¨ ఎక్కువ‌గా ఇష్ట‌à°ª‌à°¡‌తార‌ట‌&period; à°¸‌ముద్ర‌పు చేప‌లు&comma; రొయ్య‌లు అంటే చిరు బాగా ఇష్టంగా తింటార‌ట‌&period; ఇక ఎక్క‌డికైనా విహారయాత్రల‌కు వెళ్ళినా కూడా ఆయ‌à°¨‌ సీఫుడ్ ను తినడానికే ఎక్కువగా ఇష్టపడ‌తార‌ట‌&period; ఇలా ఈ విష‌యం తెలిసే à°¸‌రికి ఆయ‌à°¨ ఫ్యాన్స్ ఎంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు&period; ఆయ‌à°¨ à°¸‌ముద్ర‌పు ఆహారాన్ని ఎక్కువ‌గా తింటారా&period;&period; అని షాక‌వుతున్నారు&period; ఇక చిరు ప్ర‌స్తుతం విశ్వంభ‌à°°‌ చేస్తున్నారు&period; త్వ‌à°°‌లోనే ఆ మూవీ విడుద‌à°² కానుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts