వినోదం

గాడ్ ఫాదర్ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గాడ్ ఫాదర్&period; ప్రముఖ మలయాళ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే&period; ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషించారు&period; ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా&period; దసరా సందర్భంగా విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ&period; కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి&comma; ఎన్వి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది&period; గాడ్ ఫాదర్ సినిమా కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే&period; అయితే ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో తమన్ మాట్లాడుతూ&period;&period; ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు&period; ఈ సినిమాకు ముందుగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకోలేదని&period;&period; సర్వాంతర్యామి అనే టైటిల్ ని ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు&period; గాడ్ ఫాదర్ అనే ఈ టైటిల్ తాను చెప్పగానే చిరంజీవికి కూడా నచ్చేసింది అని&comma; సర్వాంతర్యామి అనే టైటిల్ కన్నా గాడ్ ఫాదర్ మరింత బెటర్ గా ఉండడంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారని తమన్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76826 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chiranjeevi-1-1&period;jpg" alt&equals;"do you know god father is not the first choice title " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు&comma; సత్యదేవ్&comma; నయనతార&comma; మురళీమోహన్&comma; సర్వదమన్ బెనర్జీ&comma; సునీల్ ముఖ్య పాత్ర‌లలో నటించిన విషయం తెలిసిందే&period; ఈ సినిమాలో తమన్ సంగీతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు&period; చిరు ఎలివేషన్స్ కు&comma; ఫైట్స్ కు&comma; ముఖ్యంగా జైల్ ఫైట్&comma; చిరు వర్సెస్ సత్యదేవ్ సీన్స్ కి తమన్ బిజీఏం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts