వినోదం

కాంతార మూవీ నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు&period;&period; అయితే కాంతారా మూవీ మాత్రం ముందుగా కన్నడ భాషలో రిలీజ్ చేశారు&period; ఇది అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు&period; దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది&period; ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే 250 కోట్ల రూపాయలు రాబట్టింది&period; అంటే సినిమా కథ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కన్నడ భాషలోనే కాకుండా అన్ని భాషల్లో వసూళ్ల‌లో రికార్డులు క్రియేట్ చేసింది&period; కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా మరియు డైరెక్టర్ గా నటించారు&period; ఇందులో సంయుక్త గౌడ్ హీరోయిన్ గా చేశారు&period; ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మాణంలో కేవలం 16 కోట్లతోనే పూర్తి చేశారు&period; కానీ సినిమా పెట్టిన దానికి ఎన్నో రెట్లు సంపాదించింది&period; అలాంటి ఈ చిత్రంలో నటించిన చాలామంది నటీనటులు రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త చ‌క్కర్లు కొడుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77834 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kantara-1&period;jpg" alt&equals;"do you know how much kantara actors took as remuneration " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నారట&period; అదేవిధంగా నటి సంయుక్త గౌడ్1&period;25 కోట్ల రూపాయలు తీసుకున్నారట&period; ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించిన కిషోర్ కోటి రూపాయలు&comma; నెగిటివ్ పాత్రలో నటించిన అచ్యుత్ కుమార్ 75 లక్షలు తీసుకున్నారు&period; ఈ విధంగా అత్యంత తక్కువ పారితోషకంతో&comma; తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వందల కోట్లు రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts