వినోదం

Chiranjeevi Father : మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా ఒక నటుడు అనే విషయం మీకు తెలుసా..! ఆయన ఏ చిత్రాలలో నటించారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi Father &colon; తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన నటులు ఎవరు అనే ప్రశ్న తలెత్తితే&period;&period; ఎవరైనా ఏమాత్రం తడుముకోకుండా మొదటిగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి&period; ఆయన డైలాగ్ డెలివరీ&comma; ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్&comma; ఇంకా చెప్పాలి అంటే ఆయన పరిచయం చేసిన డాన్స్ స్టైల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నూతన అధ్యయనాన్ని లిఖించాయి&period; 66 ఏళ్ల వయసులో కూడా కుర్రకారుకు జోష్ తెప్పించే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్ స్థాయికి చేరారు చిరంజీవి&period; సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో చాలా మంది ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడ‌తారు&period; కానీ సినిమాల్లో à°¸‌క్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటూ క‌టోర శ్ర‌à°® కూడా చాలా అవసరం&period; సినీ ఇండస్ట్రీలో నిలతొక్కుకోవాలి అంటే రాత్రి పగలు తేడా లేకుండా సినిమాలతో నటించడం అనేది చాలా ముఖ్యం&period; ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారు&period; ఇలా చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61592 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chiranjeevi-6&period;jpg" alt&equals;"do you know that chiranjeevi father is also an actor " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే చిరంజీవి తండ్రి కూడా ఒక నటుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు&period; చిరంజీవి తండ్రి వెంకట్రావు గారు ఉద్యోగరీత్యా కానిస్టేబుల్ గా పనిచేసేవారు&period; బాపూ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం మంత్రిగారి వియ్యంకుడు&period; ఈ సినిమాలో ముఖ్య‌మైన మంత్రి పాత్ర‌ను ఎవ‌రితో వేయిస్తే బాగుంటుంది అనే సందేహంతో à°¦‌ర్శ‌కుడు ఉన్న à°¸‌à°®‌యంలో చిరంజీవి మావ‌య్య అల్లు రామ‌లింగ‌య్య మా బావగారు ఉన్నారు కదా&period; ఆయ‌à°¨‌తో ఈ పాత్ర చేద్దాము అంటూ à°¸‌లహా ఇచ్చారట&period; అలా మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో మెగాస్టార్ తండ్రి వెంక‌ట్రావు మంత్రి పాత్రలో à°¨‌టించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా చిరంజీవి సినిమా కెరిర్ స్టార్ట్ చేయకముందే 1969లో విడుదలైన జ‌గ‌త్ కిలాడీ అనే సినిమాలో చిన్న పాత్రలో à°¨‌టించారు వెంకట్రావు&period; ఈ సినిమా à°¤‌à°°‌వాత ఆయ‌à°¨‌కు మరిన్ని ఆఫ‌ర్ లు à°µ‌చ్చినా కూడా కుటుంబ బాధ్య‌à°¤‌à°² రీత్యా&comma; ఉద్యోగ బాధ్యతలకు కట్టుబడి ఆయ‌à°¨ సినిమాల‌కు దూరంగా ఉన్నారు&period; అలా సినిమాల‌పై&comma; à°¨‌ట‌నపై ఉన్న మక్కువను కుటుంబం కోసం à°¤‌à°¨ ఇష్టాన్ని త్యాగం చేశారు చిరంజీవి తండ్రి వెంకట్రావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts