వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ విల‌న్‌గా న‌టించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ à°¤‌à°¨ à°¨‌ట‌నతో అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£ పొందారు&period; à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మెప్పించారు&period; అయితే à°µ‌యోభారం కార‌ణంగా కృష్ణ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే&period; సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు&period; అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది&period; మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు&period; తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ మహేష్‌ పెట్టిన పోస్ట్‌ కూడా అందరి హృదయాల్ని కదిలించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ&period;&period; చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే&period; తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ మృతితో యావత్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిపోయింది&period; కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులనే కాదు&period;&period; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది&period; ఇప్పటికీ ఆయన లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు&comma; అభిమానులు&period; అయితే కృష్ణ హీరోగా à°¨‌టించాడ‌నే విష‌యం మాత్రమే à°®‌à°¨‌కు తెలుసు&period; విల‌న్‌గా కూడా ఓ సినిమా చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67987 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;krishna-5&period;jpg" alt&equals;"do you know that krishna acted as villain in one movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోగా ఉన్న కృష్ణ విలన్ గా నటించడానికి ప్రయివేటు మాస్టార్ అనే సినిమా కోసం ఒప్పుకున్నాడు&period; దిగ్గజాలు నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది&period; ప్రయివేటు మాస్టార్ సినిమాకి కె&period;విశ్వనాథ్ దర్శకత్వం అందించారు&period; ప్రయివేటు మాస్టార్ సినిమా ఫ్లాప్ అవ్వడం కృష్ణకి కలిసొచ్చింది&period; లేదంటే కృష్ణంరాజుల అటు హీరో కాకుండా ఇటు విలన్ కాకుండా మిగిలేవాడు&period; ఆ తరువాత గూడచారి 116 సినిమా కోసం కృష్ణని ఎంపిక చేశారు&period; ఆ సినిమా ఘన విజయం సాధించడంతో కృష్ణ తిరుగులేని హీరోగా మారిపోయి ఆ తర్వాత‌ ఇండస్ట్రీలో ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారో à°®‌నంద‌రికి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts