వినోదం

ఈ హీరోయిన్లు ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు.. అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు&period; ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రేమ వివాహం చేసుకున్నారు&period; అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి&period; అయితే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు&period; వారెవరో ఇప్పుడు చూద్దాం&period; తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితోపాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు&period; బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు&period; అప్పటికే ఆయనకు పెళ్లయి పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందాల తార శ్రీదేవి రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే&period; తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు&period; అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది&period; బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు&period; ప్రేమ&comma; పెళ్లి&comma; పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చింది శ్రియా శరణ్&period; రష్యాకి చెందిన ఆండీ కొశ్చివ్‌ ని ప్రేమించిన విషయం గానీ&comma; పెళ్లి చేసుకున్న విషయం గానీ&comma; చివరికి సంతానం విషయం గానీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడింది&period; ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68891 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-1-2&period;jpg" alt&equals;"do you know that these actress married secretly " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవరసాలను అద్భుతంగా పలకరించే నేటి తరం నటీమణుల‌ను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు&period; అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ&period; అందం&comma; అభినయంతో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు&period; ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఉన్న పరిచయం ప్రేమగా మారింది&period; కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003లో శుభం కార్డు వేసింది&period; వీరి పెళ్లి కూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts