వినోదం

ట్రైలర్ సూపర్ హిట్ అయ్యి.. సినిమా ప్లాప్ అయినా మూవీస్ ఇన్ని ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే ఆ హీరో కు సంబంధించిన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు&period; ఈ విధంగా సినిమా పోస్టరు&comma; ట్రైలర్ ముందుగా రిలీజ్ చేస్తారు చిత్రయూనిట్&period;&period; ట్రైలర్ రెస్పాన్స్ ని బట్టే ఒక్కోసారి సినిమా హిట్ అవుతుందా లేదా ఫట్ అవుతుందా అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటారు&period;&period; ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తే సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తూ ఉంటారు&period;&period; కానీ కొన్ని సినిమాల్లో ట్రైలర్ సూపర్ హిట్ అయి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి&period;&period; మరి ఆ సినిమాలు ఏంటో మనం ఓ లుక్కేద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొమరం పులి&colon; ఈ మూవీ ఎస్&period;జె&period;సూర్య డైరెక్షన్లో&comma; పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period;&period; ఈ సినిమా ట్రైలర్ ఫుల్ హిట్ అయింది కానీ&comma; సినిమా మాత్రం ఫ్లాప్ అయింది&period;&period; à°¶‌క్తి&colon; ఈ మూవీ మెహర్ రమేష్ దర్శకత్వంలో&comma; జూనియర్ ఎన్టీఆర్ హీరోగా&comma; ఇలియానా హీరోయిన్ గా వచ్చింది&period; ఈ మూవీ ట్రైలర్ సూపర్ హిట్ కానీ సినిమా ప్లాప్ అయింది&period; ఊ కొడతారా ఉలిక్కిపడతారా&colon; శేఖర్ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో మంచు మనోజ్&comma; బాలకృష్ణ&comma; మంచు లక్ష్మి తదితర స్టార్ నటులు నటించారు&period;&period; ఈ మూవీ ట్రైలర్ కూడా హిట్ అయితే సినిమా మాత్రం ప్లాప్ అయింది&period; వర్ణ &colon; ఈ మూవీ కి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు&period; అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా దొబ్బింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71017 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-12&period;jpg" alt&equals;"do you know the trailers of these movies were hit but movies were flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కబాలి &colon; సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ సూపర్ హిట్టు&comma; సినిమా ఏమో ఫట్టు&period;&period; డిస్కో రాజా &colon; రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా ట్రైలర్ సూపర్ హిట్టు&comma; మూవీ ఏమో ఫట్టు&period; సాహో &colon; ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సాహో మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది&period;&period; సినిమా కూడా హిట్ అవుతుందని భావించారు&period; కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి సినిమా ప్లాప్ అయింది&period; మహా సముద్రం &colon; ఈ మూవీలో సిద్ధార్థ&comma; శర్వానంద్&comma; అతిథి రావు హైదరి&comma; అనూ ఇమాన్యుల్ వంటి నటులు ఉన్నారు&period; సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా ఫెయిల్ అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts