వినోదం

టాలీవుడ్ లో విలన్స్ గా, కమెడియన్స్ గా నటించిన 6 స్టార్స్ ఎవరంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఉన్నారు&period;&period; కొంతమంది నటులు ఏ పాత్ర ఇచ్చినా కానీ దానిలో నటించడమే కాకుండా జీవించేస్తారు&period;&period; ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు విలన్లుగా మరోవైపు కమెడియన్లుగా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు&period;&period; మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం&period;&period; తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు&period; ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు&period; కోట శ్రీనివాసరావు కామెడీ పాత్రలు&comma; విలన్ పాత్రలు ఎక్కువగా చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విలన్ పాత్రలు చేసిన రావు గోపాల్ రావు చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ లో కూడా నటించి మెప్పించారు &period; జ‌యప్రకాష్ రెడ్డి&period;&period; ఇండస్ట్రీలో ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు&period; ఫ్యాక్షనిస్ట్ పాత్రల్లో&comma; కామెడీ రోల్స్ పోషించడంలో దిట్ట&period;&period; à°°‌ఘు బాబు&period;&period; ఈయన కూడా అనేక సినిమాల్లో కామెడీ రోల్స్ మాత్ర‌మే కాకుండా విలన్ గా కూడా మెప్పించారు&period; రాహుల్ దేవ్&period;&period; ఈ నటుడు కూడా చాలా సినిమాల్లో విలన్ గా చేయడమే కాకుండా కమెడియన్ గా కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76275 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actors-3&period;jpg" alt&equals;"do you know these actors also done villain roles " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరేష్ రావెల్&period;&period; ఓ వైపు కామెడీ రోల్ చేస్తూనే మరోవైపు విలన్ గా మెప్పించిన నటుడు&period; శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా లో చిరంజీవి మామ పాత్రలో ఆయన నటన అమోఘం&period;&period; అలాగే వెంక‌టేష్‌తో చేసిన క్ష‌à°£ క్ష‌ణం మూవీలో విల‌న్ పాత్ర చేస్తూనే కామెడీని సైతం పండించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts