వినోదం

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకి అంత‌టి రికార్డ్ ఉందా.. ఏ హీరో బీట్ చేయ‌లేక‌పోయాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hello Brother Movie &colon; అక్కినేని నాగార్జున డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించిన మూవీ &OpenCurlyQuote;హలో బ్రదర్’ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు&period;&period; &OpenCurlyQuote;శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె&period;ఎల్&period;నారాయణ నిర్మించిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు&period; నాగార్జున సరసన రమ్యకృష్ణ&comma; సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం అందించారు&period; 1994 à°µ సంవత్సరం ఏప్రిల్ 20à°¨ ఈ మూవీ విడుదలైంది&period; ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది&period; ఈ సినిమాలో ఇద్దరు ట్విన్స్ ఒకే లాగా ప్రవర్తించడం అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు&period; హలో బ్రదర్ మూవీ 1994లో ఏప్రిల్ 20à°¨ థియేటర్లలో రిలీజ్ అయ్యింది&period; ఆ కాన్సెప్ట్ ఆడియెన్స్ కి బాగా à°¨‌చ్చింది&period; దాంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి à°¸‌రికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేసింది&period; 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ కాగా&comma; 30 కేంద్రాల్లో 50 రోజులు… 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి à°¸‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది&period; ఇలాంటి రికార్డ్ ఏ హీరోకి à°¦‌క్క‌లేదు&period;ఈ సినిమాను రూ&period;2&period;50 కోట్ల బడ్జెట్ తో తీయగా&comma; రూ&period;15&period;25 కోట్ల గ్రాస్‌ను&comma; రూ&period;8&period;50 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసి రికార్డును క్రియేట్ చేసింది&period; ఇక ఈ సినిమా అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యుత్త‌à°® సినిమా నిలుస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70014 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hello-brother-movie&period;jpg" alt&equals;"do you know these records of hello brother movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హలో బ్రదర్’ చిత్రం హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా అయిన &OpenCurlyQuote;ట్విన్ డ్రాగన్స్’ స్పూర్తితో రూపొందింది&period; అయితే దీని సోల్ ను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇవివి గారు స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు&period; ఈ మూవీ కంటే ముందు నాగార్జునతో ఇవివి గారు &OpenCurlyQuote;వారసుడు’ అనే మూవీ చేసారు&period; ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది&period; కాకపోతే కొంత క్రెడిట్ సూపర్ స్టార్ కృష్ణ గారి అకౌంట్లో పడిపోయింది&period; ఇక నాగార్జునతో రెండో మూవీ అనుకున్నప్పుడు మొదట &OpenCurlyQuote;హలో బ్రదర్’ ను అనుకోలేదట ఈవివి గారు&period; ఇండస్ట్రీలో చాలా మంది నాగార్జునకి ఫోన్ చేసి దయచేసి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టామన్నారు&period; నాగ్ తండ్రి ఏఎన్నార్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు&period; కానీ నాగార్జునలో ఏదో తెలీని కాన్ఫిడెన్స్ అలా ముందుకు నడిపించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts