వినోదం

చిరుకి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో డూప్ గా నటించింది ఎవరంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో చిరంజీవి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి&period; ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి&period; అంతేకాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు&period; అయితే మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు&period; ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు&period; అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు&period; ఈ చిత్రానికి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు&period; ఇక ఈ సినిమాకు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడిగా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించి అలరించింది&period; ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మూడు పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు&period; పోలీస్ పాత్ర… దత్తాత్రేయ పాత్ర మరియు పృద్వి పాత్ర ఇక మూడు పాత్రలలో చిరు డిఫరెంట్ గా కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచారు&period; అంతే కాకుండా మూడు పాత్రలకు మూడు రకాలుగా గొంతు మార్చి డబ్బింగ్ చెప్పడం సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది&period; సినిమాలో ముగ్గురిని చూపించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74249 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mugguru-monagallu&period;jpg" alt&equals;"do you know who acted as dupes for chiranjeevi in mugguru monagallu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి రెండు పాత్రల కోసం డూపు à°² అవసరం ఏర్పడింది&period; అయితే చిరంజీవికి డూప్ గా ఆయన వద్ద పిఎగా పనిచేస్తున్న సుబ్బారావు&comma; నటుడు ప్రసాద్ రావు నటించారు&period; వారిద్దరి ఎత్తు బరువు చిరంజీవికి సరిపోవడం తో వాళ్లను ఈ సినిమా కోసం డూప్ లుగా తీసుకున్నారు&period; ఈ సినిమాకే కాకుండా మెగాస్టార్ కు డూప్ లుగా వీరిద్దరూ మరి కొన్ని చిత్రాలలో కూడా నటించారు&period; ఇక ముగ్గురు మొనగాళ్లు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది&period; రాఘవేంద్రరావు దర్శకత్వం మెగాస్టార్ టాలెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-74248" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mugguru-monagallu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts