వినోదం

Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ షాడో ప‌ర్సన్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Attarintiki Daredi &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ నటించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి&period; ఈ సినిమా టీవీలో ఎన్ని సార్లు à°µ‌చ్చిన కూడా చాలా ఆస‌క్తిగా చూస్తుంటారు&period; జల్సా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది&period; ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను వసూలు చేసిఅంద‌రికి షాక్ ఇచ్చింది ఈ చిత్రం&period; అయితే ఈ బ్లాక్ బస్టర్ లో సినిమాని త్రివిక్రమ్ ముందుగా పవన్ కళ్యాణ్ కోసం అనుకోలేదట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు బావుంటాడని ఆయన కోసం ఈ కథను సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రమ్&period; కానీ అప్పట్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన పూర్తి డేట్స్ ని త్రివిక్రమ్ సినిమా కోసం కేటాయించార‌ట‌&period; దీంతో ఆ సమయంలో త్రివిక్రమ్ దగ్గర అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్ట్ ఉండడంతో పవన్ కళ్యాణ్ తోనే ఈ సినిమా చేశాడు త్రివిక్రమ్&period; బాహుబలి సినిమా వచ్చేంతవరకు అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు &period; ఈ చిత్రం సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69438 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;attarintiki-daredi-1&period;jpg" alt&equals;"do you know who is this shadow person in attarintiki daredi movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాలో ఎవ్వరూ గమనించని కొన్ని చిన్న చిన్న షాట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి&period; సినిమా క్లైమాక్స్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను ఎంత‌గానో కదిలిచింది&period;&period; పవర్ స్టార్ లాంటి హీరో తో ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చెయ్యడం అంటే &comma; త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహసానికి మెచ్చుకోవచ్చు&period;అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశం లో నదియా పవన్ కళ్యాణ్ తో &OpenCurlyQuote;ఫోన్ చెయ్ à°°à°¾ గౌతమ్’ అనే షాట్ ఉంటుంది&period; అప్పుడు ఆమె వెనుక చివర్లో ఒక వ్యక్తి నిలబడి ఉంటారు&period; అయితే à°ª‌వన్ క‌ళ్యాణ్ కాదు&comma; మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్&period; ఆరోజు షూటింగ్ ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు షూటింగ్ కి వచ్చాడట&period; ఆ సమయం లో షాట్ జరుగుతుండగా ఆయన సెట్స్ బయట నిల్చొని ఫోన్ మాట్లాడుతుంటే ఫ్రేమ్ లోకి తెలియ‌కుండా à°µ‌చ్చేశాడు&period; ఈ విష‌యం త్రివిక్ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts