వినోదం

రంగ స్థ‌లం మూవీని మిస్ చేసుకున్న స్టార్ బ్యూటీ ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకి ఎక్కారు&period; ఈ సినిమా 1980à°µ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్&period; రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు&period; చరణ్ వినికిడి సమస్య ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు&period; చరణ్ అన్నగా కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి&comma; ఊరి పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు&period; అలాగే స్టార్ హీరోయిన్ సమంత&period;&period; రామ‌à°²‌క్ష్మి పాత్రలో చిట్టిబాబు ప్రేమికురాలిగా నటించింది&period; అదేవిధంగా రంగస్థలం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా రంగస్థలం సినిమాలో ముందు సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకున్నారట&period; అంతే కాదు ఆ హీరోయిన్ తో రెండు షెడ్యూల్స్ కూడా చేశారట&period; ఆతర్వాత ఆ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి&period; ఇంతకూ ఆమె ఎవరో తెలుసా&period;&quest; మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్&period;&period; రంగస్థలం సినిమాలో ముందుగా సామ్ ప్లేస్ లో అనుపమను సెలక్ట్ చేశారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88438 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rangasthalam-movie&period;jpg" alt&equals;"do you know who missed to do rangasthalam movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో హీరోయిన్ కనిపిస్తుంది&period; సుకుమార్ రియాలిటీకి దగ్గరగా ఉండేలా పాత్రను డిజైన్ చేశారు&period;&period; దాంతో బర్రెలను కడగడం&comma; చెరువులో తోమడం వంటివి చేయాల్సి వచ్చింది&period; అయితే తాను అవన్నీ చేయలేను అని చెప్పిందట అనుపమ&period; దాంతో సుకుమార్ ఏకంగా హీరోయిన్ మార్చేశారట&period; ఆ తర్వాత సమంతను పెట్టి సినిమాను తెరకెక్కించాడు సుక్కు&period; అప్పట్లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి&period; అయితే ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించింది&period; ఆమె తప్ప రామలక్ష్మీ పాత్రలో మరొకరు సెట్ అవ్వరు అనేంతలా నటించింది&period; అయితే నిజంగా అనుపమ ఈ రోల్ ను మిస్ చేసుకుందా&period;&quest; లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అనేదాని పై మాత్రం క్లారిటీ రాలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts