వినోదం

అబ్దుల్ కలాంతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్ !

<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ హీరోయిన్ సురభి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; ఒకే ఒక లోకం నువ్వే&comma; లోకంలోన అందం నువ్వే&comma; అందానికే హృదయం నువ్వు&comma; నాకే అందావే&comma; అని అంటూ కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిస్తోంది యంగ్ హీరోయిన్ సురభి&period; ధనుష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి&comma; ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి&period;&period; బీరువా&comma; ఎక్స్ప్రెస్ రాజా&comma; ఎటాక్&comma; జెంటిల్మెన్&comma; ఒక్కక్షణం&comma; ఓటర్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది&period; ఇక శశి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఈ బ్యూటీ దిగిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది&period; దాంతో ఈ అమ్మాయి ఎవరు అంటూ అందరూ సెర్చ్ చేస్తున్నారు&period; అందం&comma; అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురభి అని తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు&period; సురభి&period;&period; చంద్ర బింబం లాంటి మోముతో&comma; చారడేసి కళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది&period; హీరోయిన్ సురభి నార్త్ ఇండియన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75876 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;surabhi&period;jpg" alt&equals;"have you identified the actress with abdul kalam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిన్నది ముందుగా తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది&period; కోలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఏకంగా మూడు చిత్రాల్లో నటించింది&period; ఆ తర్వాత తెలుగులోకి అరంగేట్రం చేసింది&period; బీరువా చిత్రంతో తెలుగుపేక్షకుల ముందు వచ్చిన ఈ అమ్మడు&comma; ఎక్స్ప్రెస్ రాజా&comma; ఎటాక్&comma; జెంటిల్ మెన్&comma; ఒక్క క్షణం&comma; శశి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-75875" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;surabhi-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts